Thursday, December 24, 2015

నా ప్రేమ స్వచ్చమైనది ఐతే నీవెందుకు నాకు........................... నీ జ్ఞాపకాలు  చాలు.............................

Saturday, December 12, 2015

పంచర్ అయిన టైరు మేకప్ లేని అమ్మాయి ఎప్పుడు రోడ్ మీదకి రాదు, వచ్చిన నడవలేదు.
 చాల మంది కుర్రాలు ఏంటి అంటే తెల్లగా వున్నా అమ్మాయినే లవ్ చేస్తుంటారు. ఎం చేసుకుంటారు రా దాన్ని తీసుకెళ్ళి, రుద్దుకుంటర సర్ఫ్ సోప్  పెట్టి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మేకప్ ని  చూసి మోసపోవద్దు.
ఆడవాళ్లు సెల్ ఫోన్ లాంటి వాళ్ళు మొగవాళ్ళు అందులో సింకార్డు లాంటి వాళ్ళు, ఫోన్ అలానే వుంటాయి కానీ సింకార్డు ఎ మారుతూ వుంటాయి. 

Friday, December 11, 2015

నేను : ఒక రోజు నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మంది, నేను వెళ్ళాను, ఏంటి అర్జెంట్ గా రమన్నవు.
తను : ఈరోజు నికు ఏంటో తెలియకుండానే లవ్ చేస్తావు. ఛి ఇడియట్  ఈ రోజు ఏంటి తెలుసా..?
నేను : ఏంటి ఈ రోజు ఏంటి చెప్పు.
తను : నువ్వు నేను కలిసిన ఫస్ట్ డే ఈ రోజే, నువ్వు నాకు ఐ లవ్ యు చెప్పిన ఫస్ట్ డే అని చేప్పిఎసి ఆ రోజు వెసుకున్న డ్రస్ ఎ వెసుకున్నను, అదే పింక్ అదే  బ్లూ, నువ్వు మాత్రం రెడ్, వైట్, బ్లూ అన్ని వెసుకోచ్చావు. పో "ఐ హేట్ యు  ఐ హేట్ యు".

Thursday, December 10, 2015

అమ్మాయిలు సముద్రం లాంటి వాళ్ళు, వెళ్లి నిల్చుంటే కళ్ళు తాడుపుతారు, అల అని తేడా చేస్తే, సునామిల ల వచ్చి లకేల్తారు. తోలు తీస్తారు.  అందుకే అమ్మాయిలకు సునామికు దూరంగా వుండాలి.
గ్రహణం పడితే వదిలిపెడుతుందేమో కానీ గర్ల్ఫ్రెండ్ పట్టుకుంటే జీవితాంతం వదిలి పెట్టదు.

Monday, December 7, 2015

పాల సముద్రం చిలికినట్టుగా, రాధాకృష్ణులు అడినట్టుగా.. తందాన తందాన దేవనందన తందాన..
ఉప్మా పెసరట్టు కలిసిన్నట్టుగా, పచ్చని పెరు వుగినట్టుగా.. తందాన తందాన దేవనందన తందాన..
గల్లున మేగం మెరిసినట్టుగా, పులా వర్షం కురిసిన్నాటుగా.. తందాన తందాన దేవనందన తందాన..
సత్యబామ లోని దర్పం వుంది రంబ ఊర్వసి అందం వుంది.

Saturday, October 3, 2015

నువ్వు ఏమవ్వాలని ఆశ పడుతున్నావు అని నన్ను అడిగితే
నేను నీ శ్వాసగా అవ్వాలని ఆశ పడతాను
ఎందుకో తెలుసా?
నువ్వు నన్ను మరిచినా శ్వాసించడం మరచిపోవుగా అందుకని…… (dedicated to my lovely)

Friday, September 4, 2015

కష్టాలు వచ్చిన సుఖాలు వచ్చిన మనం ఎప్పుడు ఎలా నడుచుకోవాలో చెబుతుంది రామాయణం .
కానీ నిజానికి మనం ఎలా నడుచుకున్తున్నమో వెల్లడించి చూపిస్తుంది భారతం .
ఎలా నడుచుకున్నప్పుడికి తప్పు తెలుసుకొని భక్తితో భగావతుడిని ఆశ్రయీస్తే దుఖంన్ని తరించ వచ్చునని చెప్పేది భాగవతం 

Tuesday, June 16, 2015

మ ఇంట్లో చిన్న గొడవ మా తమ్ముడు గురించి, ఏదో ఒక విషయం నా మీద తప్పుగా చెప్పాడు అన్న కోపంలో ఆ గొడవలో ఆవేశం లో వాడి మీద చేయి చేసుకున్న. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. చాల తప్పు చేశాను. ఆవేశం లో కొట్టను. నేను అనుకునే వాడిని నేను తిట్టగాలుగుతను. లేక అవసరం అయితే కోట్టగాలుగు తను అని. కానీ నేను ఎప్పుడు ఎవరి మీద చేయి చేసుకోలేదు. అలా కొట్టడం న తప్పే, వాడికి చాల అహంకారం కొంచం పొగరు కూడా, వాడు తప్పు చేసాడు. అందుకే కొట్టాను. కానీ వాడి కళ్ళలో బాధ చూసాక తెలిసింది. నేను వాడిని ఎంత బాధ పెట్టానో. వాడు ఏడుస్తూ మాట్లాడాడు. నన్ను కొట్టకు అని. ఆ రాత్రి అంత వాడి ఏడుపే గుర్తోచింది. ఇది జరిగి రెండు రోజులు అవుతుంది. కానీ ఇప్పటికి వాడితో మాట్లాడాలి అంటే నాకు ఎలానో వుంది.