హాయ్ ఫ్రెండ్స్ టుడే ఎందుకో నాకు చాల బాధగా వుంది.
రేపు దసరా పండగ కానీ నన్ను పిలిచా వాళ్ళు ఎవరు లేరు .
కనీసం నాతో రెండు నిముషాలు ఫోన్ లో మాట్లాడ వాళ్ళు కోడా లేరు
ఈ జీవితం లో అందరు వున్నా కానీ ఎవరు లేరు . . . . .!
| Experience teaches slowly, and at the cost of mistakes - James A. Froude |