Wednesday, November 28, 2012
Danger Things
జ్ఞాపకాలు కత్తికంటే డేంజర్ కత్తి ఒక్కసారే గుచ్చుకుంటుంది..జ్ఞాపకాలు ప్రతిక్షనం గుండెళ్ళో గుచ్చుతూనే ఉంటుంది.
so please forget things...so all is well.... ---Srinivas Erukulla
so please forget things...so all is well.... ---Srinivas Erukulla
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Tuesday, November 27, 2012
మన దేశం లొ ప్రతి పది మంది అమ్మయి ల లొ ఆరుగురు కి అందం వుంది .. ప్రతి ఐదుగురు లొ నలుగురి కి తిక్క వుంది ... కాని లక్ష మంది లొ ఒక్కరి కే అణుకువ వుంది .. అంటే ఇక్కడ సొంత ఇల్లు కన్నా ... మంచి అమ్మయి దొరకడం కష్టం ... పని పాట లేని మా ఫ్రెండ్ చెప్పాడు ....
This Is True or False....?
This Is True or False....?
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Monday, November 26, 2012
Small change in my life
హాయ్ ఫ్రెండ్స్ జీవితం చాల చిన్నది అనుకుంటాను. వెన్ని ని మరచిపోవాలంటే కష్టం గ వుండేది
ఒక్కపుడు. కాని చాల కాలం తరువాతా మళ్ళి నా లైఫే లోకి మరో కొత్త అమ్మాయి వచ్చింది .
తనని చూడగానే అనిపించిది.
తనతో వుండాలి అని తనతో మాట్లాడాలి అని వుండేది .
తను నాకు చాలా రోజులనుండి తెలుసు కానీ తను 2 months back నాతో మాట్లాడింది .
ఆరోజు నుండి ప్రతి రోజు నాతో మాట్లాడుతుంది .
తన పేరు సమయం వచిన్నపుడు చెప్తాను.
కానీ తను నాతో మాట్లాడుతుంటే నాకు మంచి మ్యూజిక్ విన్తున్నాటు గా వుంటుంది .
అంతా హ్యాపీ గా వుంటుంది.
so i miss you that girl
ఎందుకంటే రోజు అంతా తనని చుదలేనుకాధ ... -:)
తనతో మాట్లాడుతే sugar less copy తాగా వచ్చు. ఎందుకంటే తన మాటలు అంతా స్వీట్ గా వుంటుంది .
తను నాకు ఒక సంవత్సరం నుండి తలుసు. తను ప్రస్తుతం నాతో చాల చనువుగా మాట్లాడుతుంది .
తన సంగతులు అన్ని నాకు చప్తుంది.
కాని ఆ చనువుని ఆడమ్ పెట్టుకొని తనకి నా ప్రేమ విషయం చెపుతే బాగుండదు కదా ..!
కానీ నాకు ఎం చేయాలో అర్ధం కావడం లేదు. తను నాపక్కన వుంటే నా లైఫ్ అంతా హ్యాపీ గా వుంటాను .
నాకు తను కావాలి . కాని
తను నన్ను ఒక ఫ్రెండ్ లా చూస్తుంది.....!
నా ప్రేమ తనకి ఎలా చెప్పాలో తలియడం లేదు . నాకు మీరిన సహాయం చేయరా......!
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Saturday, November 24, 2012
నాకు బాధ కలిగినా సన్నివేషం .
హాయ్ ఫ్రెండ్స్ నిన్న SR NAGAR రోడ్ లో వస్తుండగా .
ట్రాఫిక్ లో ఒక పెద్దయినా వచ్చి దన్నం పెడుతున్నాడు . ఎంటో నాకు అర్ధంకాక నా జేబు లో వున్నా చిల్లరా తీసి ఇచ్చాను . తను వెంటనే రెండు రూపాయలు కాదు . పది రూపాయలు అన్నాడు . నాకు కోపం వచ్చింది . నేను వెంటనే అడుక్కోవడం కూడా డిమాండ్ అని అన్నాను . తను అప్పుడు నేను అడుక్కోవడం లేదు . తన చేతిలో వున్నా (ear pads) చెవి మెత్తలు తీసి చూపించాడు... నేను వీటిని అమ్ముకుంటున్నాను . అని చెప్పాడు .
అప్పుడు నామీద నాకే హాసహాయం , విరక్తి గా అనిపించింది . చి ఛి ... నేను పిచ్చి వాడిలా ప్రవర్తించన అని చాలా బాధవేసింది ..
మనకన్నా పేదవారిని చూసి గార్వుపదకోడదు . మనకన్నా దానవంతులిని చూసి బాదపదకోడదు ...
మరణించిన తరువాతా అందరు సామానులే .. అందరికి సమానం మరణం..
దానికి పేదవారు ధనవంతులు అని. తేడా లేదు .. అది ఎవరికయినా తప్పదు . దాని నుండి ఎవరు తపించుకోలేము ..

Monday, November 12, 2012
ప్రశాంతమైన మనస్సు బాగా పనిచేసే బుద్ది కన్నా బాగా ఆలోచిన్చాగలదు..
-- శ్రీనివాస్
-- శ్రీనివాస్
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Subscribe to:
Comments (Atom)