Tuesday, January 8, 2013

నా  చావు  నేను  చస్తాను దయచేసి  నన్ను  వదిలయండి .....


Tuesday, January 1, 2013

కొత్త సంవత్సరము

కొత్త  సంవత్సరము నాకు అలా ఏమి  అనిపించలేదు .
ఎందుకో  రోజు  లానే చీకటి  పడింది . రోజులానే నిద్రపోయాను 8.30 కి
రోజులానే నిద్ర లేచాను. నాకు  తెలిసి కొత్త  సంవత్సరము అంటే కొత్త బట్టలు
వేసుకోవడం కాదు .కావలిసినవి  తినడం కాదు .
కొత్తగా ఆలోచించడం. కొత్త  పద్దతులు  అమలుపరచడం .
ఇది కొత్తదనాన్ని  సుస్వాగతము చెప్పడం .
నైట్ టైం  తిని, తిరగడం  కాదు .

Tuesday, December 18, 2012

నా తుది శ్వాశ ఉన్నతా వరకు మరువను ఈ స్నేహాన్ని

కల్మషం లేని మనసుని చూసా తొలిసారిగా
నేను కనుపాపలా వెంటాడే ఆ స్నేహం
కలత చెంద కూడదని
దేవుణ్ణి వెడుకుంటున్నాను ప్రతి క్షణం
నే కళ్ళు మూసుకుంటే అమ్మ లా
నా బాదలొ ఓదార్పులా
నా సంతోషం లో నవ్వులా
తన ప్రేమలో జీవంలా
చూసుకొనే ఆ స్నేహం గురించి
వర్ణించటానికి పదాలు లేవు,
ఆ స్నేహం కోసం ఎన్ని
జన్మలైనా పుట్టాలని ఉంది
చెరగని మమకారం ఈ జన్మలో
ఆ దేవుడు నాకిచ్చిన వరం నీ స్నేహం....
ఇంకా  ఎన్ని జన్మలైనా దొరకని  అదృష్టం  నీ  స్నేహం ...!

Monday, December 17, 2012

నాకే తెలియని విషయం

రెండే రెండు విషయాలు అనంతమైనవి.ఒకటి ఈ విశ్వం,రెండోది మానవుడు  అని  Albert Einstein చెప్పాడు .
కానీ నేను యమంటాను అంటే మూడోది నా   ప్రేమ... దానిని చూపించలేము కదా  అది ఎపుడు మనసులోనే  వుంటుంది . అది చెపాలసిన  వాళ్ళకి యప్పుడు చెప్తానో ......? నాకే  తెలియదు ...!
ప్రేమ ఒక లెక్క లాంటిది. సంతోషం గుణకారం,దుఖం భాగహారం,స్నేహం కూడిక,శత్రుత్వం తీసివేత.
-- Yandamoori Veerendranath