Thursday, January 10, 2013

ఇంకా నీను ఆలసిపోయాను . ఈ జీవితా పయనంలో పోరాడలేను

నీకు  నా  స్నేహం  ఆవసరం  లేదు  అంటే...?
నన్ను వదిలేయాలనుకుంటే  నవ్వుతూ  వీడ్కోలు  చెప్పిసి  వెళ్ళిపో ..!
నీ  వల్ల  నాకు చాలా  జ్ఞాపకాలు వున్నవి.
కనీసం వాటితో అన్న హ్యాపీ గా వుండటానికి ప్రయతినిస్తాను .


Wednesday, January 9, 2013

మరిచిపోవడం నేకు తేలిక కానీ నాకు కష్టం

రేపటి  ఉదయానికి  నాతో  నడిచే స్నేహము అనుకున్నాను .
కళలు  ఎన్నో కన్నను కానీ నీవు కన్నీరు మిగిల్చావు .
అదే  నీకిష్టం కనుక మౌనంగా రోదిస్తున్నా  నీకిష్టమని..
ఎందుకంటే  కష్టమైనా నీ  ఇష్టమే  నాయిష్టం ప్రియా ....!


Tuesday, January 8, 2013

నా  చావు  నేను  చస్తాను దయచేసి  నన్ను  వదిలయండి .....


Tuesday, January 1, 2013

కొత్త సంవత్సరము

కొత్త  సంవత్సరము నాకు అలా ఏమి  అనిపించలేదు .
ఎందుకో  రోజు  లానే చీకటి  పడింది . రోజులానే నిద్రపోయాను 8.30 కి
రోజులానే నిద్ర లేచాను. నాకు  తెలిసి కొత్త  సంవత్సరము అంటే కొత్త బట్టలు
వేసుకోవడం కాదు .కావలిసినవి  తినడం కాదు .
కొత్తగా ఆలోచించడం. కొత్త  పద్దతులు  అమలుపరచడం .
ఇది కొత్తదనాన్ని  సుస్వాగతము చెప్పడం .
నైట్ టైం  తిని, తిరగడం  కాదు .

Tuesday, December 18, 2012

నా తుది శ్వాశ ఉన్నతా వరకు మరువను ఈ స్నేహాన్ని

కల్మషం లేని మనసుని చూసా తొలిసారిగా
నేను కనుపాపలా వెంటాడే ఆ స్నేహం
కలత చెంద కూడదని
దేవుణ్ణి వెడుకుంటున్నాను ప్రతి క్షణం
నే కళ్ళు మూసుకుంటే అమ్మ లా
నా బాదలొ ఓదార్పులా
నా సంతోషం లో నవ్వులా
తన ప్రేమలో జీవంలా
చూసుకొనే ఆ స్నేహం గురించి
వర్ణించటానికి పదాలు లేవు,
ఆ స్నేహం కోసం ఎన్ని
జన్మలైనా పుట్టాలని ఉంది
చెరగని మమకారం ఈ జన్మలో
ఆ దేవుడు నాకిచ్చిన వరం నీ స్నేహం....
ఇంకా  ఎన్ని జన్మలైనా దొరకని  అదృష్టం  నీ  స్నేహం ...!