హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ని నా జీవితం లో ఎప్పుడు మర్చిపోలేను .
ఎందుకంటే నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ వుంది .. అంటే one side లవర్ లే
మీకు ఒక విషయం చెప్పనా తను ఎలా వుంటుంది అంటే
చాలా అందంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే తను ఒక అందాల రాక్షసి..
దేవలోకం నుండి దిగి వచ్చిన దేవా కన్య ...
నన్ను ఆడిగితే తనకి Miss world award ఇవ్వాలి ...!
నిను మీకు ఎదో మాటలు చెప్తున్నాను, అనుకోవద్దు
నేను చెప్పేది నిజంగా నిజం....
ఇంకా తన గురించి చెప్పాలి అంటే రాయడానికి పదాలు లేవు .
చెప్పడానికి మాటలు కూడా లేవు...
తన అలవాట్లూ,. తన దిన చర్య ...
తన నడక, తను మాట్లాడే విదానం ..
తన చూపు ,తన నవ్వు ..
తన ఆమయకత్వం ..
తన కున్నా చిన్ని చిన్ని తెలివితేటలు ..
ఒక్కటేంటి ఇలా తన గురించి చెప్పాలంటే ...
నా బ్లాగ్ లో place కూడా సరిపోదు ..
తన గురించి చెప్తాను. కానీ ఇప్పుడు కాదు.
దానికి ఇంకా సమయం వుంది ...