పో వే పో ... పో వే పో ....
ఈ పాట నాకు చాల బాగా నచ్చింది .
శాంతం గా చిరునవ్వుతో ...
దూరమవడం చాల కటినం ....
కానీ ఏ బందమైన ఏ నిమిషనేనా విడిపోక తపద్దు .
ఇది నేను నమ్ముతాను . కానీ కారణం వుండాలి కదా .
ఎప్పుడో విదిపోతం అని ఈ నిమిషానే విడిపోదాం అనడం తప్పె ,
అప్పుడు బాధపడటం కన్నా ఇప్పుడు ఆలవాటు అవుతుంది. కదా...
కానీ ఒక సమయమునా నాకు ఇల కూడా అనిపిస్తుంది,
ఎప్పుడు గురించి ఇప్పుడు ఆలోచించడం తప్పు అని .
still I am not clarity in relationship
నేను లేవని తెలిసిన క్షణం కాలమాగిపోలేదు..
ప్రపంచమూ స్థంభించిపోలేదు.... కాని,
మరొకరి గురించి నీవు పొగడటం చూసి ..
ఆ పొగడ్తల గురించి నీవు చెప్పిన విదానం చూసి.
ఆ నిమిషానా నీ లోని ఆశర్యం చూసి ..
నా మనసు ముగబోఇంది .. చెలి
నిర్లిప్తంగా... శూన్యంగా ...ఆవేదనగా..?
మూగగా రోదించే మనసుకి..సమాదానం చెప్పుకోలేక
ఓదర్చేవారులేక..నిన్నే తలస్తూ....
నీ ధ్యనమ్ లోనే జీవిస్తున్న ప్రియా ...!