Saturday, May 18, 2013
Saturday, May 4, 2013
నీను వీడను నీడను నేను ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది ..
నిజంగా కొందర్ని వీడి ఉండలేము ..
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Monday, April 29, 2013
Beautiful Landmark of Banjara Hills !!
Fantastic temple.... It's really a nice place
After so many occassions I crossed the temple, I chose to go on a sunny evening (tiles are hot during evening inside the temple). The temple is built with sand stone which itself gives a feeling of a tree.
Being from south part of India, I find the statues inside the main temple to be diferrent and some drawings have been made. It gave me a different feeling. The ambience, cleanliness, etc are all nice inside the temple.
We get a good feeling i the temple, where we can sit some time and spend the time calmly before we come out of the temple.
One small thing the 'Khaja/kaja' prasadm sold (Rs.30/60)inside there is also nice to have after dharshan.
Visited April 28 2013

Saturday, April 20, 2013
మరచి పోవడం ఒక వరం అయితే ఎంత బాగుంటుందో
నీవు దూరం అయిన క్షనం నుంచి నా మనసు
నాతో చేస్తున్న పోరాటం నీమనసుకు చేరాలని నిన్నే
తలస్తు రాత్రి ని కాలరాత్రిలా నన్ను నేను కోల్ఫోతున్న
క్షనాలను ఎన్నన్ని లెక్కబెట్టు కోను
ఎందుకు నాలో నాకు తెలియని ఆరాటం
నా బాధను తెలుసుకున్న దానివితే
నాకు దూరం ఎలా అవుతావు కాలేవు కదా .
నీకు దగ్గరౌదామన్న ప్రతిసారి మనం విడిపోయిన క్షనాలు గుర్తుకొచ్చి
నీ ఆనందానికి నేను అడ్డు కాకూడదని నన్ను నేనూ శిక్షించుకొంటూ
నానో నేను ఎంత నలిగిపోతున్నానో తెలుసా
తెలుసుకోవలనుకుంటే నాకు దూరం కావు కాలేవు,
నోకోసం ఎవరో .. ఏవరికోసమో నీవు
రాసుకున్న పదాలు నన్ను గుండెళ్ళో గుచ్చే కత్తుల్లా
ఎంత భాదపెడుతున్నాయో నీకేం తెల్సు లే ప్రియా

నీకు చెప్పాలనుకున్నా వినేందుకు సిద్దంగాలేవు
ఎందుకంటే నావిషయం లో నీ మనస్సు విరిగిందికదా.!
నీ జీవితం లో నీ బాధలు నాతో చేపుకునే దానివి.
నీ విషయాలు అన్ని నాతో పంచుకున్నావు అన్నవే ,
నీ గురించి నాకు తెలిసినంతగా ఎవరి కి తెలియదు అన్నవే .
మనసులో అన్ని మాటలు చెప్పుకున్నాం
గుర్తుందా ప్రియా ఆరోజులు మల్లీ వస్తాయా..!
అయినా నీమనస్సులో
నేను లేను కదా
ఇప్ప్డుడు నిన్ను తలచుకొని
ఆరోజుకు గుర్తుకు తెచ్చుకొని భాద పడటం తప్ప..
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
పిల్లవాడ లేక పిచ్చి వాడ.
జీవితం అన్నాక సుఖం – దుఃఖం రెండు వుంటాయి .
మనుషులు మారిపోతారు. ఫీలింగ్స్ తగ్గిపోతాయి.
హృదయం ముక్కలైపోతుంది. స్నేహితులు విడిచిపెట్టి పోతారు.
కావలసినవాళ్లు శత్రువులుగా మారిపోతారు.
ప్రేమికులు పరాయివాళ్లు అయిపోతారు. ఇన్ని జరిగినా...
జీవితం మాత్రం సాగిపోతూనే ఉంటుంది!
అలాంటి దుఃఖం నేను అనుబవించాను .
చివరి కి ఎ మవుతమో . యంచేస్తామో .
తెలియని పిచ్చి వాడిలా కాదు . పిల్లవాడిలా
మిగిలిపోతం ..
మనుషులు మారిపోతారు. ఫీలింగ్స్ తగ్గిపోతాయి.
హృదయం ముక్కలైపోతుంది. స్నేహితులు విడిచిపెట్టి పోతారు.
కావలసినవాళ్లు శత్రువులుగా మారిపోతారు.
ప్రేమికులు పరాయివాళ్లు అయిపోతారు. ఇన్ని జరిగినా...
జీవితం మాత్రం సాగిపోతూనే ఉంటుంది!
అలాంటి దుఃఖం నేను అనుబవించాను .
చివరి కి ఎ మవుతమో . యంచేస్తామో .
తెలియని పిచ్చి వాడిలా కాదు . పిల్లవాడిలా
మిగిలిపోతం ..
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Friday, April 19, 2013
కాదు కాదు కానే కాదు నేను కవిని కనే కాను
నేను కవిని కాదు. బాధకు పర్యాయ పదం కవిత్వం .
అని శ్రీ శ్రీ గారు ఏనాడో అన్నారు . .
నేను రాసినవి. కవితలు కాదు .
అది న బాధ ....
అని శ్రీ శ్రీ గారు ఏనాడో అన్నారు . .
నేను రాసినవి. కవితలు కాదు .
అది న బాధ ....
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Friday, April 5, 2013
ఎన్నో కధల కలయిక ఒక జీవితం The Pain Of Love
పో వే పో ... పో వే పో ....
ఈ పాట నాకు చాల బాగా నచ్చింది .
శాంతం గా చిరునవ్వుతో ...
దూరమవడం చాల కటినం ....
కానీ ఏ బందమైన ఏ నిమిషనేనా విడిపోక తపద్దు .
ఇది నేను నమ్ముతాను . కానీ కారణం వుండాలి కదా .
ఎప్పుడో విదిపోతం అని ఈ నిమిషానే విడిపోదాం అనడం తప్పె ,
అప్పుడు బాధపడటం కన్నా ఇప్పుడు ఆలవాటు అవుతుంది. కదా...
కానీ ఒక సమయమునా నాకు ఇల కూడా అనిపిస్తుంది,
ఎప్పుడు గురించి ఇప్పుడు ఆలోచించడం తప్పు అని .
still I am not clarity in relationship

Subscribe to:
Comments (Atom)