Tuesday, September 10, 2013

Sweet moment and sweet pulihora

Nice ganesh temple... and prasadam kuda chala bagundi..
i think aa pulihora lo meriyala powder mix chesaru
very nice test and very sweet.
Fist time 2nd time tinali ani pinchindi... 
- at Is Sadhan.
- Sweet & Bakers

Tuesday, August 27, 2013

♡ you know the cute boy ♡

హాయ్ ఫ్రెండ్స్  మీకు  తెలుసా  ఆ ఫొటోస్  లో వుంది ఎవరో ...?

Saturday, June 15, 2013

ప్రేమ అంటే బానిసత్వం

ప్రేమ అణువంత మాట, విపరీతమైన శక్తి, పులకింప చేసే తలపు, వినోదమేనా వింత బ్రమ, తేలిక పరిచే కొత్త చేతన, ప్రధమ అనుబుతి, నాగరిక పరిమితిని జయించి మనతో జీవిస్తున్న పురతనమేనా స్పందన, అది ఒకరిని ఒకరికి బానిసను చేస్తుంది. ప్రేమ అంటే బానిసత్వం...!  -- srinivas erukulla

Saturday, June 8, 2013

వి డు ద ల.. వి డు ద ల..

వి డు ద ల.. వి డు ద ల..
వి డు ద ల విడుదల.. వి డు ద ల విడుదల..!
వి డు ద ల విడుదల.. వి డు ద ల విడుదల..!!
కళ్ళగ్గంతలు కట్టద్దోయ్ కళ్ళను సైతం నమ్మద్దోయ్
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగూరా మీసం ఉంటే గురజాడా
వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా
మన బతుకే బరువనకోయ్ - భయమొద్దులే
మనసుకు తెరలెందుకోయ్ - గురి ఉందిలే
తుది గెలుపు అదేలే ఏహేహేహేహే...
వి డు ద ల విడుదల.. వి డు ద ల విడుదల..!
వి డు ద ల విడుదల.. వి డు ద ల విడుదల..!!

వి డు ద ల.. అంటే  ఎంత హాయిగా  వుంటుందో ..  వి డు ద ల.. అనే  పదం లోనే అనదం  వుంది . 
నాకు కూడా  నాజీవితం  లో  వి డు ద ల.. వుంది . 
నేను  ప్రేమించాను . ఒక  అమ్మయిని (వన్ సైడ్ ) ప్రేమించడం లో  వున్నా అనదం  కన్నా ,
ఆ ప్రేమ విపలం  అయినా తరువాతే  ఎక్కువ అనదం గా వున్నాను.  
ప్రేమ లో వున్నపుడు ఎన్నో  బాధలు . అంటే ఆనందాలు  కూడా వున్నాయి  అనుకొండి. 
ఆ బాధలు  ఏంటంటే (ఆశ , కోరిక , స్వార్ధం, జలసి , బాధ , కష్టం . )
ఈదే  విషయం  నా స్నేహితులు నాకు  ఎపుడో  చెపారు. 
కానీ మనం అప్పుడు వినం కదా. ఎందుకంటే  ప్రేమలో వున్నాం  కదా. 
మళ్ళి  అదే  విషయం  నేను  ఇపుడు చెప్తున్నాను.  ఇప్పుడు  ప్రేమలో లేము కదా!
ఎందుకంటే మనకి  తన  గురించి  బాధలు లేవు. ఏ బాధ్యతలు లేవు.  (ఇది కేవలం కల్పితం  మాత్రమే)

మన  అనదం , మనది  మన కష్టం మనది... 
So friends don't  do this one's side love..!


అనుమానం ప్రవేశించే ద్వారం నుండే, ప్రేమ బైటకి వెళ్లిపోతుంది. -- Thomas Fuller

Monday, June 3, 2013

“Its Beautiful Place To Enjoy The Cool Breeze......”

Good picturesque location. in Gandipet lake provides a fantastic experience early mornings. It is quiet and pleasant. The scenic evenings are also beautiful..
good place to be for a walk or a family picnic

Gandipet is lake is about 35 kms from My Home area.

I visiting in March, so the water level had receded. so June end or rainy season visiting is very best.

and that to  AfterNoon,Had Excellent Lunch in " MaAhesh cc " In near
Gandipet lake MaAhesh cc also Looking very Nice.

Visited Time 2 June2013

Tuesday, May 28, 2013

Are you in love

హాయ్ ఫ్రెండ్స్  మీరు  ప్రేమలో  ఉన్నారో  లేదో  తెలుసుకోవడానికి  ఓ  చిన్న  టెస్ట్  ఈ తొమ్మిది లక్షణాలు మీలో ఉంటే  మీరు  ప్రేమలో  పడినట్లే.
  • తొమ్మిది :- అర్ధరాత్రి  కూడా  మీ  చేతుల్లో ఫోన్ వుంటుంది ..  ఎప్పుడు  పడుకుంటారో మీకే  తెలియదు. 
  • ఎనిమిది :- వాళ్ళు  పక్కన వున్నపుడు చాల నిమ్మాదిగా  నడుస్తారు .  వాళ్ళతో  మాట్లాడుతున్నపుడు. కాస్తా  సిగ్గుగా  వుంటారు. 
  • ఏడూ :-  వాళ్ళు ఎదురుగా  వుంటే  మీకు ఇంకా ఎవరూ  కనిపించరూ. 
  • ఆరు  :- వాళ్ళు  కనిపించగానే  మీ ముఖం వెలిగిపోతుంది.
  • నాలుగు  :- వాళ్ళ కోసం  ఏదయినా  చేయడానికి  సిద్దపడుతారు. 
  • మూడు  :-  ఇవి  చాడువుతునపుడు  మీ  మనసులో  వాళ్ళు  మెదులుతూ  వుంటారు . (మెదిలరా.. !)
  • రెండు  :- ఫైన చెప్పిన లక్షణాలున్నీ  మీలో  వున్నాయో  లేదో  అని  ఆలోచిస్తుంటారు . 
  • అతడు/ఆమె  ధ్యాసలో  వున్నా  మీరు  ఫై   వరుస క్రమంలో  5th  number  లేదన్న  విషయన్ని కూడా గుర్తులేద. 
  • ఒకటి  :- ఇప్పుడు  ఈ విషయాన్నీ  చెక్  చేసుకోడానికి  ఒక్క  సారి  ఫైకి   వెళ్తారు. నిజమే  అనిపించి ,
  • మే ముకంలో  ముసి ముసి  నవ్వులు  విరుస్తాయి. 

* మరి ప్రేమలో  పడ్డారా .! All the best. అండి..!
ఇది చదివినా ప్రతి ఒక్కరూ ప్రేమలో  గెలిచి  సొంతొషంగా  ఉండాలి  అని  మనస్పూర్తిగా  గా  కోరుకుంటున్నాను .