హాయ్ ఫ్రెండ్స్ నిన్న నేను మా హాస్టల్ కి దగ్గరాగా వున్నా నెట్ సెంటర్ కి వెళ్ళను .
అక్కడ 1 hover వున్నాను. బయటకి వచ్చి అక్కడ అన్న కి డబ్బులు ఈచ్చాను
కానీ అన్న ,అన్న వాళ్ళ నానా వాళ్ళు ఇద్దారు . కోడా డబ్బులు తీసుకోలేదు .
వాళ్ళు అన్నారు ఆపుడు . శ్రీను నిదగ్గర డబ్బుల వద్దు అన్నారు .
అందుకంటే వాళ్ళు నాకు అంత పరిచయం .వాళ్ళకి నేను అంటే అంతా ఆబిమానం .
జీవితం లో CV Reddy అన్న కి వాళ్ళ నానా గారిని మరియు అక్కడ టి స్టాల్ Koti అన్న ని
యప్పుడు మరచిపోలేను .
యప్పుడు నాకు ఒక ఆలోచన మనం పోతే మన్ని మోయడాని కి మన వాళ్ళు అంటూ కనీసం నాలుగురు వుండాలని.
హాయ్ ఫ్రెండ్స్ నిన్న రాత్రి నేను మా శ్రీను బాబాయ్ కలసి లక్డికాపూల్ లో
పెళ్లి కి వెళ్ళాము. పెళ్లి చాల బాగుంది. మరియు అక్కడ Musical Troup చాలా
బాగా పాడారు. ఫుడ్ చాలాబాగా వుంది.
అక్కడ మా బాబాయ్ వాళ్ళ బందువులు కూడా కలిసారు వాళ్ళు చాలా బాగా
మాట్లాడారు. నాకు చాలా ఆనందంగా వుంది ఆ నిమిషం....