Tuesday, May 28, 2013

Are you in love

హాయ్ ఫ్రెండ్స్  మీరు  ప్రేమలో  ఉన్నారో  లేదో  తెలుసుకోవడానికి  ఓ  చిన్న  టెస్ట్  ఈ తొమ్మిది లక్షణాలు మీలో ఉంటే  మీరు  ప్రేమలో  పడినట్లే.
  • తొమ్మిది :- అర్ధరాత్రి  కూడా  మీ  చేతుల్లో ఫోన్ వుంటుంది ..  ఎప్పుడు  పడుకుంటారో మీకే  తెలియదు. 
  • ఎనిమిది :- వాళ్ళు  పక్కన వున్నపుడు చాల నిమ్మాదిగా  నడుస్తారు .  వాళ్ళతో  మాట్లాడుతున్నపుడు. కాస్తా  సిగ్గుగా  వుంటారు. 
  • ఏడూ :-  వాళ్ళు ఎదురుగా  వుంటే  మీకు ఇంకా ఎవరూ  కనిపించరూ. 
  • ఆరు  :- వాళ్ళు  కనిపించగానే  మీ ముఖం వెలిగిపోతుంది.
  • నాలుగు  :- వాళ్ళ కోసం  ఏదయినా  చేయడానికి  సిద్దపడుతారు. 
  • మూడు  :-  ఇవి  చాడువుతునపుడు  మీ  మనసులో  వాళ్ళు  మెదులుతూ  వుంటారు . (మెదిలరా.. !)
  • రెండు  :- ఫైన చెప్పిన లక్షణాలున్నీ  మీలో  వున్నాయో  లేదో  అని  ఆలోచిస్తుంటారు . 
  • అతడు/ఆమె  ధ్యాసలో  వున్నా  మీరు  ఫై   వరుస క్రమంలో  5th  number  లేదన్న  విషయన్ని కూడా గుర్తులేద. 
  • ఒకటి  :- ఇప్పుడు  ఈ విషయాన్నీ  చెక్  చేసుకోడానికి  ఒక్క  సారి  ఫైకి   వెళ్తారు. నిజమే  అనిపించి ,
  • మే ముకంలో  ముసి ముసి  నవ్వులు  విరుస్తాయి. 

* మరి ప్రేమలో  పడ్డారా .! All the best. అండి..!
ఇది చదివినా ప్రతి ఒక్కరూ ప్రేమలో  గెలిచి  సొంతొషంగా  ఉండాలి  అని  మనస్పూర్తిగా  గా  కోరుకుంటున్నాను .

Saturday, May 18, 2013

IPL Cricket live match

First time i am Watching Live cricket match
so my feelings is to amazing...
and Yesterday Match
sunrisers hyderabad vs rajasthan royals
at uppal stadium..
so Thanks to Venny and siri for the prompt help.




Saturday, May 4, 2013



నీను వీడను నీడను నేను  ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది ..
నిజంగా కొందర్ని వీడి  ఉండలేము .. 

Monday, April 29, 2013

Beautiful Landmark of Banjara Hills !!

Fantastic temple....  It's really a nice place
After so many occassions I crossed the temple, I chose to go on a sunny evening (tiles are hot during evening inside the temple). The temple is built with sand stone which itself gives a feeling of a tree.

Being from south part of India, I find the statues inside the main temple to be diferrent and some drawings have been made. It gave me a different feeling. The ambience, cleanliness, etc are all nice inside the temple.

We get a good feeling i the temple, where we can sit some time and spend the time calmly before we come out of the temple.

One small thing the 'Khaja/kaja' prasadm sold (Rs.30/60)inside there is also nice to have after dharshan.
Visited April 28 2013

   

Saturday, April 20, 2013

మరచి పోవడం ఒక వరం అయితే ఎంత బాగుంటుందో

నీవు దూరం అయిన క్షనం నుంచి నా మనసు
నాతో చేస్తున్న పోరాటం నీమనసుకు చేరాలని నిన్నే
తలస్తు రాత్రి ని కాలరాత్రిలా నన్ను నేను కోల్ఫోతున్న
క్షనాలను ఎన్నన్ని లెక్కబెట్టు కోను
ఎందుకు నాలో నాకు తెలియని ఆరాటం

నా  బాధను  తెలుసుకున్న  దానివితే
నాకు దూరం ఎలా  అవుతావు  కాలేవు కదా .

నీకు దగ్గరౌదామన్న ప్రతిసారి మనం విడిపోయిన క్షనాలు గుర్తుకొచ్చి
నీ ఆనందానికి నేను అడ్డు కాకూడదని నన్ను నేనూ శిక్షించుకొంటూ
నానో నేను ఎంత నలిగిపోతున్నానో తెలుసా
తెలుసుకోవలనుకుంటే నాకు దూరం కావు కాలేవు,

నోకోసం ఎవరో .. ఏవరికోసమో నీవు

రాసుకున్న పదాలు నన్ను గుండెళ్ళో గుచ్చే కత్తుల్లా
ఎంత భాదపెడుతున్నాయో నీకేం తెల్సు లే ప్రియా


నీకు చెప్పాలనుకున్నా వినేందుకు సిద్దంగాలేవు
ఎందుకంటే నావిషయం లో నీ మనస్సు విరిగిందికదా.!

నీ  జీవితం  లో నీ  బాధలు  నాతో చేపుకునే  దానివి. 
నీ  విషయాలు  అన్ని నాతో పంచుకున్నావు  అన్నవే ,
నీ  గురించి నాకు తెలిసినంతగా ఎవరి కి  తెలియదు అన్నవే . 
మనసులో అన్ని మాటలు చెప్పుకున్నాం
గుర్తుందా ప్రియా ఆరోజులు మల్లీ వస్తాయా..!

అయినా నీమనస్సులో 
నేను  లేను కదా 
ఇప్ప్డుడు నిన్ను తలచుకొని
ఆరోజుకు గుర్తుకు తెచ్చుకొని భాద పడటం తప్ప.. 

పిల్లవాడ లేక పిచ్చి వాడ.

జీవితం అన్నాక సుఖం – దుఃఖం రెండు వుంటాయి .
మనుషులు మారిపోతారు. ఫీలింగ్స్ తగ్గిపోతాయి.
హృదయం ముక్కలైపోతుంది. స్నేహితులు విడిచిపెట్టి పోతారు.
కావలసినవాళ్లు శత్రువులుగా మారిపోతారు.
ప్రేమికులు పరాయివాళ్లు అయిపోతారు. ఇన్ని జరిగినా...
జీవితం మాత్రం సాగిపోతూనే ఉంటుంది!
అలాంటి దుఃఖం నేను అనుబవించాను .
చివరి కి ఎ మవుతమో . యంచేస్తామో .
తెలియని పిచ్చి వాడిలా కాదు . పిల్లవాడిలా
మిగిలిపోతం .. 

Friday, April 19, 2013

కాదు కాదు కానే కాదు నేను కవిని కనే కాను

నేను కవిని కాదు. బాధకు  పర్యాయ  పదం  కవిత్వం .
అని  శ్రీ శ్రీ  గారు ఏనాడో  అన్నారు . .
నేను రాసినవి. కవితలు కాదు .
అది న బాధ ....