Verginety vunna vallu Dinosaur kalamlone anthamyipoyaru.. ani prashna.? Meru em antaru. ?
Wednesday, January 6, 2016
Thursday, December 24, 2015
నా ప్రేమ స్వచ్చమైనది ఐతే నీవెందుకు నాకు........................... నీ జ్ఞాపకాలు చాలు.............................
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Saturday, December 12, 2015
పంచర్ అయిన టైరు మేకప్ లేని అమ్మాయి ఎప్పుడు రోడ్ మీదకి రాదు, వచ్చిన నడవలేదు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
చాల మంది కుర్రాలు ఏంటి అంటే తెల్లగా వున్నా అమ్మాయినే లవ్ చేస్తుంటారు. ఎం చేసుకుంటారు రా దాన్ని తీసుకెళ్ళి, రుద్దుకుంటర సర్ఫ్ సోప్ పెట్టి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మేకప్ ని చూసి మోసపోవద్దు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
ఆడవాళ్లు సెల్ ఫోన్ లాంటి వాళ్ళు మొగవాళ్ళు అందులో సింకార్డు లాంటి వాళ్ళు, ఫోన్ అలానే వుంటాయి కానీ సింకార్డు ఎ మారుతూ వుంటాయి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Friday, December 11, 2015
నేను : ఒక రోజు నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మంది, నేను వెళ్ళాను, ఏంటి అర్జెంట్ గా రమన్నవు.
తను : ఈరోజు నికు ఏంటో తెలియకుండానే లవ్ చేస్తావు. ఛి ఇడియట్ ఈ రోజు ఏంటి తెలుసా..?
నేను : ఏంటి ఈ రోజు ఏంటి చెప్పు.
తను : నువ్వు నేను కలిసిన ఫస్ట్ డే ఈ రోజే, నువ్వు నాకు ఐ లవ్ యు చెప్పిన ఫస్ట్ డే అని చేప్పిఎసి ఆ రోజు వెసుకున్న డ్రస్ ఎ వెసుకున్నను, అదే పింక్ అదే బ్లూ, నువ్వు మాత్రం రెడ్, వైట్, బ్లూ అన్ని వెసుకోచ్చావు. పో "ఐ హేట్ యు ఐ హేట్ యు".
తను : ఈరోజు నికు ఏంటో తెలియకుండానే లవ్ చేస్తావు. ఛి ఇడియట్ ఈ రోజు ఏంటి తెలుసా..?
నేను : ఏంటి ఈ రోజు ఏంటి చెప్పు.
తను : నువ్వు నేను కలిసిన ఫస్ట్ డే ఈ రోజే, నువ్వు నాకు ఐ లవ్ యు చెప్పిన ఫస్ట్ డే అని చేప్పిఎసి ఆ రోజు వెసుకున్న డ్రస్ ఎ వెసుకున్నను, అదే పింక్ అదే బ్లూ, నువ్వు మాత్రం రెడ్, వైట్, బ్లూ అన్ని వెసుకోచ్చావు. పో "ఐ హేట్ యు ఐ హేట్ యు".
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Thursday, December 10, 2015
అమ్మాయిలు సముద్రం లాంటి వాళ్ళు, వెళ్లి నిల్చుంటే కళ్ళు తాడుపుతారు, అల అని తేడా చేస్తే, సునామిల ల వచ్చి లకేల్తారు. తోలు తీస్తారు. అందుకే అమ్మాయిలకు సునామికు దూరంగా వుండాలి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Subscribe to:
Comments (Atom)