Thursday, October 31, 2013

ఈ పాట నా చిన్న నాటి స్నేహేతురాలి కోసం.

నీవే  ఓ  తీరం నీకు తెలుసా ,
వాలే నీ రూపం చూడు తరమా  ?
మాయేదో చేశా వే  సొగసా .. 
శ్వాశలో  చేరవే కనుమా .. 
మనసున  ఈ.. నిజమే 
క్షణములలో వరుసనేలే !
కనులకు  ఈ వరమే.. 
అలజడికే.. పిలుపయందే  !

Monday, October 28, 2013