Thursday, January 24, 2013

ప్రపంచం అంతా గజిబిజిగ వుంది ఆరోజు నాకు ఇంకా గుర్తుంది. మదినిండా నీతలపులు
నీవు లేని నా ఊహ లేదు తుదిశ్వాస వరకు తోడువుంటాన్నావు
బరించడం కష్టంగా ఉంది కాని మర్చిపోవడం కూడా చాలా కష్టంగా వుంది
ఎదో ఒక అదృస్యి హస్తం నన్ను చంపేస్తోంది...
కాని నీజ్ఞాపకాల కక్ష్యలో నేను ఎదో అయిపోతున్నా వెన్ని
నీ మాటల గారడితో ఇచ్చిన మాటనే తప్పవు,
నేను లేని నీ చావు నాకు ఇక్కడ కనిపిస్తోంది
ఈ జన్మలో నువ్వు నాకు కనిపించకు
అందుకే మరో జన్మకొసం నీకు దూరంగా
వెల్లి పోతున్నా మిత్రమా
నాకు నుగుర్తుకొస్తే ఒక్క కన్న్నీటి బొట్టూ ను కూడా
వేష్టు చేయను ప్రియాతమా...?

నీ ఆనందాన్ని నేను చెడకోడతనా చెలి..!

కొన్ని ప్రయత్నిస్తే  సాదిస్తం .
కొన్ని ఎన్ని సార్లు ప్రయత్నించిన సాదించలేము.
కొన్ని దకించుకో  గాలుగుతం..
కానీ  కొన్ని దకించుకొలెము...
అందులో ముక్యంగా నివే ...చెలి.!
నిన్ను సాదించడం అంటే సూర్య చంద్రులు ఒకే
టైం లో రావడం లేక భూమి ఆకాశం కలవడం  లాంటిది ..!
నీవు లైఫ్ లో ఎక్కడ వున్నా ఆనందంగా వుండాలని . కోరుకుంటాను .

నా చావు కూడా నేను చావలేనా.

ఎందుకు వచ్చావు రా  న లైఫ్ లోకి...
ప్రతి  నిమిషం నరకం గా  వుంది ....
ఒకో సారి  అనిపిస్తుంది....
నాకు నేనే పిచ్చివాడిలా. అనిపిస్తున్నాను,  బయంవేస్తుంది .
నా  జీవితం లో ఎం జరుగుతుందో  నాకే తలియడం లేదు ..!
ఈ విషాదం  లో బతకాలి అని పించడం లేదు...
అ  చివరి రోజు  కోసం ఎదురు చూస్తున్నాను  చెలి .
నాకు తెలుసు చనిపోవటం తప్పు
కానీ బ్రతుకుతూ చావడం అంతకన్నా  పెద్ద తప్పు..!
కానీ  ఎ  రోజేనా ఎ నిమిశానేన నన్ను అర్ధం చేసుకుంటవేమో..
అని  నా ఎదురు  చూపు ......!
నేను సైకో ని కాదు నీ మీద వున్నా పిచ్చి నన్ను
అలా నడిపిస్తుంది ...!


Wednesday, January 23, 2013

నేను ఒంటరి వాడిని కాదు

హాయ్ ఫ్రెండ్స్  ఈరోజు ని  నా  జీవితం లో  ఎప్పుడు  మర్చిపోలేను .
ఎందుకంటే  నాకు కూడా  ఒక గర్ల్ ఫ్రెండ్ వుంది .. అంటే  one side లవర్  లే
మీకు ఒక  విషయం చెప్పనా తను  ఎలా  వుంటుంది అంటే
చాలా అందంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే  తను ఒక అందాల రాక్షసి..
దేవలోకం  నుండి దిగి వచ్చిన దేవా కన్య ...
నన్ను  ఆడిగితే  తనకి Miss world award ఇవ్వాలి ...!
నిను  మీకు ఎదో  మాటలు చెప్తున్నాను, అనుకోవద్దు
నేను  చెప్పేది  నిజంగా నిజం....
ఇంకా  తన గురించి చెప్పాలి అంటే  రాయడానికి పదాలు లేవు .
చెప్పడానికి మాటలు కూడా లేవు...

తన  అలవాట్లూ,. తన దిన చర్య ...
తన నడక, తను మాట్లాడే విదానం ..
తన చూపు ,తన నవ్వు ..
తన  ఆమయకత్వం ..
తన కున్నా చిన్ని  చిన్ని తెలివితేటలు ..
ఒక్కటేంటి  ఇలా తన గురించి చెప్పాలంటే ...
నా  బ్లాగ్ లో place కూడా సరిపోదు ..
తన గురించి  చెప్తాను. కానీ ఇప్పుడు కాదు.
దానికి ఇంకా సమయం వుంది ...

Monday, January 21, 2013

ప్రేమంటే నా మనసులోని మాట

తనని  గుండెల్లో పెట్టుకొని  పూజిస్తాం . తనతో ఓ నిమిషం మాట్లాడిన ,
తానుగా వచ్చి  మన్ని  పలకరించిన  మన జన్మ ధన్యం అనుకుంటాం .

తను తిని పారేసిన  చాక్లెట్  కాగితాన్ని  తను వాడి పరెసీన రిఫిల్  గొట్టాని ,
తను తాకిన ప్రతి వస్తువుని .. పరవశంగా  తీసుకొని పవిత్రంగా దాచుకుంటాం .

తనని, తనకు చెంది అన్నిటిని .. తనను ప్రేమించినంతగా  ప్రేమిస్తాం ..
ఈదంతా ప్రేమేనా ....?

తననే చూస్తూ  తన వెంటే వెళ్తూ  తన కోసం  ఎం చేయడానికేనా ముందుంటు
ఎ నిమిశంలోనేన  మన ప్రేమకి తల వంచే తన చూపు కోసం ప్రతి నిమిషం  ఎదురుచూస్తూ  వుంటాం.
ఆ  నిమిషం  వచ్చాక ....

మన ప్రేమ కి తను అంగీకారం తెలిపాక ... తను ఇక మన సొంతమవుతుంది .
మన పెన్ను లా  పేపర్  లా మన షూ లాగా ..!

ఇంకా  తన వెంట తిరగాల్సిన ఆవసరం వుండదు మనకి .
తననే  అక్కడికో  ఇక్కడికో  రమంట్టం .. తను గల  గాలా నవ్వితే
ఆది  తన ఫ్రెండ్స్  తోనేనా... ఎందుకు  ఇలా  నవ్వావు  అని కారణం ఆడుగుతం ..
తను య నిమిషం ఎటు  వెళ్ళిన ఎం  చేసిన తన  టైం టేబుల్  మనకి ముందుగానే కావాలి .

కొన్ని  రోజుల  క్రితం  మనం ఎవరో  తలియాడు తనకి .
కానీ మన ప్రేమను  అంగికరించినందుకు.,.....

ఇప్పుడు  తను,, తనదనుకున్న దంతా  మన ఆడినం లో వుండాలి .
తన  స్వేచ్చని  మన చేతుల్లో పెట్టాలి . మన అంశాల్ని  మనస్పూర్తిగా పాటించాలి ..
ఇదేనా ప్రేమంటే ....??

నేస్తం ప్రేమంటే  పారేసిన చాక్లెట్ కాగితాన్ని దాచుకోవడం కాదు ..
నెచ్చెలి  గుణగణాల్ని ఏరుకోవడం , అందులో  లోపాల్ని దాచుకోవడం .

ప్రేమంటే  వెంట  తిరగడం కాదు....
జివితాంతం  తోడు వుండటం ....!!

  
ప్రేమ ఒక మదురమేనా  అనుబుతి...
ప్రేమించా  బడటం  ఒక అదృష్టం...!
ప్రేమించడం ఒక దురదృష్టం...!
                so
నివు అదృష్టవంతురాలివి ...
నేను దురదృష్టవంతుడిని...!

Saturday, January 19, 2013

నేస్తమా నీ బాధ న బాధగా నీ ప్రేమ నా ప్రేమగా బవించనా ..!

తానో  లేక  మనమో జీవిత బంధం  లో  ఎకమవక ముందు  ఎవరినో  ప్రేమించి వుంటాం .
లేదా  ప్రేమించా  బడి  వుంటాం .
అది  అనుబవం లో వున్నప్పుడు ఆనందాన్నో బాధనో  మిగిల్చినా  ప్రేస్తుతని కి  మనకి ఆడో జ్ఞాపకం
తన పాత జ్ఞాపకం మనకి తెలియక ముందుకి తెలిసిన తరవాతకి ఎందుకు  మార్పు వస్తుంది ...?
తన జ్ఞాపకాలు మనకి చేదుగా ఉంటాయి ఎందుకు .?
గతంలో మనకి ఓ  పేమ కదా వుండి ఉండవచ్చుకదా .! ఆది పటించుకొని  మనం తన విషయం  లో  ఎందుకు
అంతలా బడపడతం.
అందులో  వుంటూ ఇద్దరి మధ్య  ఓ గీత గీసుకొని  మన ఆనుమంనలో  మనం ,
తన ఆలోచనల్లో  తను మునిగిపోతం..!
అప్పుడు మనకి గుర్తుండేది మన మధ్య వున్నా బంధం కాదు....
నీ  పాత  ప్రేమ  నా  పాత  ప్రేమలే .!
అవి  ఇప్పుడు అంతా అవసరమా ..
ఎవరికేనా గతం ఓ జ్ఞాపకమే!
అలాంటి గతం తన విషయంలో బాధని మేగిల్చితే దానిని మనం పంచుకొని
తనకు మనం వున్నాము అని చెప్పగల గలగటమే ప్రేమ.
మనం చూడాల్సింది తన ప్రేమ జ్ఞాపకాల్లో , మన ప్రేమ  గుర్తుల్లో  కాదు..
తనూ  మనం కలసి గడపాల్సిన జీవితాన్ని.
  నేస్తం మనం జివించాల్సింది జ్ఞాపకం లో కాదు ... ప్రస్తుతంలో

నేస్తం  ఇది  నా  మనసులోని మాట ఇది నీకే అంకితం....!

Thursday, January 10, 2013

ఇంకా నీను ఆలసిపోయాను . ఈ జీవితా పయనంలో పోరాడలేను

నీకు  నా  స్నేహం  ఆవసరం  లేదు  అంటే...?
నన్ను వదిలేయాలనుకుంటే  నవ్వుతూ  వీడ్కోలు  చెప్పిసి  వెళ్ళిపో ..!
నీ  వల్ల  నాకు చాలా  జ్ఞాపకాలు వున్నవి.
కనీసం వాటితో అన్న హ్యాపీ గా వుండటానికి ప్రయతినిస్తాను .


Wednesday, January 9, 2013

మరిచిపోవడం నేకు తేలిక కానీ నాకు కష్టం

రేపటి  ఉదయానికి  నాతో  నడిచే స్నేహము అనుకున్నాను .
కళలు  ఎన్నో కన్నను కానీ నీవు కన్నీరు మిగిల్చావు .
అదే  నీకిష్టం కనుక మౌనంగా రోదిస్తున్నా  నీకిష్టమని..
ఎందుకంటే  కష్టమైనా నీ  ఇష్టమే  నాయిష్టం ప్రియా ....!


Tuesday, January 8, 2013

నా  చావు  నేను  చస్తాను దయచేసి  నన్ను  వదిలయండి .....


Tuesday, January 1, 2013

కొత్త సంవత్సరము

కొత్త  సంవత్సరము నాకు అలా ఏమి  అనిపించలేదు .
ఎందుకో  రోజు  లానే చీకటి  పడింది . రోజులానే నిద్రపోయాను 8.30 కి
రోజులానే నిద్ర లేచాను. నాకు  తెలిసి కొత్త  సంవత్సరము అంటే కొత్త బట్టలు
వేసుకోవడం కాదు .కావలిసినవి  తినడం కాదు .
కొత్తగా ఆలోచించడం. కొత్త  పద్దతులు  అమలుపరచడం .
ఇది కొత్తదనాన్ని  సుస్వాగతము చెప్పడం .
నైట్ టైం  తిని, తిరగడం  కాదు .