Saturday, January 19, 2013

నేస్తమా నీ బాధ న బాధగా నీ ప్రేమ నా ప్రేమగా బవించనా ..!

తానో  లేక  మనమో జీవిత బంధం  లో  ఎకమవక ముందు  ఎవరినో  ప్రేమించి వుంటాం .
లేదా  ప్రేమించా  బడి  వుంటాం .
అది  అనుబవం లో వున్నప్పుడు ఆనందాన్నో బాధనో  మిగిల్చినా  ప్రేస్తుతని కి  మనకి ఆడో జ్ఞాపకం
తన పాత జ్ఞాపకం మనకి తెలియక ముందుకి తెలిసిన తరవాతకి ఎందుకు  మార్పు వస్తుంది ...?
తన జ్ఞాపకాలు మనకి చేదుగా ఉంటాయి ఎందుకు .?
గతంలో మనకి ఓ  పేమ కదా వుండి ఉండవచ్చుకదా .! ఆది పటించుకొని  మనం తన విషయం  లో  ఎందుకు
అంతలా బడపడతం.
అందులో  వుంటూ ఇద్దరి మధ్య  ఓ గీత గీసుకొని  మన ఆనుమంనలో  మనం ,
తన ఆలోచనల్లో  తను మునిగిపోతం..!
అప్పుడు మనకి గుర్తుండేది మన మధ్య వున్నా బంధం కాదు....
నీ  పాత  ప్రేమ  నా  పాత  ప్రేమలే .!
అవి  ఇప్పుడు అంతా అవసరమా ..
ఎవరికేనా గతం ఓ జ్ఞాపకమే!
అలాంటి గతం తన విషయంలో బాధని మేగిల్చితే దానిని మనం పంచుకొని
తనకు మనం వున్నాము అని చెప్పగల గలగటమే ప్రేమ.
మనం చూడాల్సింది తన ప్రేమ జ్ఞాపకాల్లో , మన ప్రేమ  గుర్తుల్లో  కాదు..
తనూ  మనం కలసి గడపాల్సిన జీవితాన్ని.
  నేస్తం మనం జివించాల్సింది జ్ఞాపకం లో కాదు ... ప్రస్తుతంలో

నేస్తం  ఇది  నా  మనసులోని మాట ఇది నీకే అంకితం....!

0 వ్యాఖ్యలు:

Post a Comment