Monday, April 29, 2013

Beautiful Landmark of Banjara Hills !!

Fantastic temple....  It's really a nice place
After so many occassions I crossed the temple, I chose to go on a sunny evening (tiles are hot during evening inside the temple). The temple is built with sand stone which itself gives a feeling of a tree.

Being from south part of India, I find the statues inside the main temple to be diferrent and some drawings have been made. It gave me a different feeling. The ambience, cleanliness, etc are all nice inside the temple.

We get a good feeling i the temple, where we can sit some time and spend the time calmly before we come out of the temple.

One small thing the 'Khaja/kaja' prasadm sold (Rs.30/60)inside there is also nice to have after dharshan.
Visited April 28 2013

   

Saturday, April 20, 2013

మరచి పోవడం ఒక వరం అయితే ఎంత బాగుంటుందో

నీవు దూరం అయిన క్షనం నుంచి నా మనసు
నాతో చేస్తున్న పోరాటం నీమనసుకు చేరాలని నిన్నే
తలస్తు రాత్రి ని కాలరాత్రిలా నన్ను నేను కోల్ఫోతున్న
క్షనాలను ఎన్నన్ని లెక్కబెట్టు కోను
ఎందుకు నాలో నాకు తెలియని ఆరాటం

నా  బాధను  తెలుసుకున్న  దానివితే
నాకు దూరం ఎలా  అవుతావు  కాలేవు కదా .

నీకు దగ్గరౌదామన్న ప్రతిసారి మనం విడిపోయిన క్షనాలు గుర్తుకొచ్చి
నీ ఆనందానికి నేను అడ్డు కాకూడదని నన్ను నేనూ శిక్షించుకొంటూ
నానో నేను ఎంత నలిగిపోతున్నానో తెలుసా
తెలుసుకోవలనుకుంటే నాకు దూరం కావు కాలేవు,

నోకోసం ఎవరో .. ఏవరికోసమో నీవు

రాసుకున్న పదాలు నన్ను గుండెళ్ళో గుచ్చే కత్తుల్లా
ఎంత భాదపెడుతున్నాయో నీకేం తెల్సు లే ప్రియా


నీకు చెప్పాలనుకున్నా వినేందుకు సిద్దంగాలేవు
ఎందుకంటే నావిషయం లో నీ మనస్సు విరిగిందికదా.!

నీ  జీవితం  లో నీ  బాధలు  నాతో చేపుకునే  దానివి. 
నీ  విషయాలు  అన్ని నాతో పంచుకున్నావు  అన్నవే ,
నీ  గురించి నాకు తెలిసినంతగా ఎవరి కి  తెలియదు అన్నవే . 
మనసులో అన్ని మాటలు చెప్పుకున్నాం
గుర్తుందా ప్రియా ఆరోజులు మల్లీ వస్తాయా..!

అయినా నీమనస్సులో 
నేను  లేను కదా 
ఇప్ప్డుడు నిన్ను తలచుకొని
ఆరోజుకు గుర్తుకు తెచ్చుకొని భాద పడటం తప్ప.. 

పిల్లవాడ లేక పిచ్చి వాడ.

జీవితం అన్నాక సుఖం – దుఃఖం రెండు వుంటాయి .
మనుషులు మారిపోతారు. ఫీలింగ్స్ తగ్గిపోతాయి.
హృదయం ముక్కలైపోతుంది. స్నేహితులు విడిచిపెట్టి పోతారు.
కావలసినవాళ్లు శత్రువులుగా మారిపోతారు.
ప్రేమికులు పరాయివాళ్లు అయిపోతారు. ఇన్ని జరిగినా...
జీవితం మాత్రం సాగిపోతూనే ఉంటుంది!
అలాంటి దుఃఖం నేను అనుబవించాను .
చివరి కి ఎ మవుతమో . యంచేస్తామో .
తెలియని పిచ్చి వాడిలా కాదు . పిల్లవాడిలా
మిగిలిపోతం .. 

Friday, April 19, 2013

కాదు కాదు కానే కాదు నేను కవిని కనే కాను

నేను కవిని కాదు. బాధకు  పర్యాయ  పదం  కవిత్వం .
అని  శ్రీ శ్రీ  గారు ఏనాడో  అన్నారు . .
నేను రాసినవి. కవితలు కాదు .
అది న బాధ .... 

Friday, April 5, 2013

ఎన్నో కధల కలయిక ఒక జీవితం The Pain Of Love

పో  వే  పో ... పో  వే  పో ....
ఈ  పాట  నాకు చాల బాగా నచ్చింది .

శాంతం  గా చిరునవ్వుతో ...
దూరమవడం  చాల కటినం ....
కానీ  ఏ బందమైన ఏ నిమిషనేనా  విడిపోక తపద్దు .
ఇది  నేను నమ్ముతాను .  కానీ  కారణం  వుండాలి కదా .

ఎప్పుడో  విదిపోతం  అని  ఈ నిమిషానే  విడిపోదాం  అనడం తప్పె ,
అప్పుడు బాధపడటం  కన్నా ఇప్పుడు ఆలవాటు అవుతుంది. కదా...
కానీ  ఒక  సమయమునా  నాకు ఇల  కూడా అనిపిస్తుంది,
ఎప్పుడు  గురించి ఇప్పుడు ఆలోచించడం తప్పు అని .
still I am not clarity in relationship


Wednesday, April 3, 2013

జీవితం ఒక రంగులరాట్నం లాంటిది ...!

జీవితం  అంటేనే ఓ  చిన్న ఆశ,
అంతలోనే  ఆనందం  అంతలోనే బాధ!
ఆనందం లో బాధ గుర్తుండదు,
బాధ  లో ఆనందం గుర్తుండదు,




నేస్తమా నిన్ను ప్రశ్నించా గలనా ...!

ప్రియా నిన్ను  తలవకుండా నిమిషం  అయినా  వుండాలి అనుకున్నాను .
కానీ  నువ్వు  వేలివేసిన మనస్సు  నాకన్నా  ముందే  నిన్ను తలచుకుంటుంది .

నీ పేరును  అయినా మరచిపోవాలని పెదవిని మౌనంతో బంధిస్తే, కానీ
నువ్వు  నిందించిన  హృదయం నీ ఊసులని గుండె చప్పుడుగా మార్చుకుంది.

నువ్వు దూరం అయ్యావని కన్నీటికి,తెలిసిన,నీ జ్ఞాపకాలని
కమ్మని కవితలుగా కనుపాప నాకు అందించింది ప్రియా..!

నీ స్నేహంలో పొందిన  ఆనందం కన్నా
నీ ప్రేమ నాకు స్వంతం కాదనే నిజం అనుక్షణం దహిస్తున్నది ,

నేస్తం నిన్ను ప్రశ్నించే ధైర్యం చాలక అనుదినం నాకు
నేను దూరమవుతూ బ్రతుకుతున్నప్రియా...!

ఆశ పడటం లో తప్పు లేదు. ప్రతి ఒక్కరు ఆశను పెంచుకోవాలి . ఆశ లేనిదే ఏ ప్రపంచం లేదని గుర్తించాలి .
- సద్గురు జగ్గి వాసుదేవ్.

అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు

ప్రేమ బాధగా మారడం అంటే ఇదే కాబోలు

నేను లేవని తెలిసిన క్షణం కాలమాగిపోలేదు..
ప్రపంచమూ స్థంభించిపోలేదు.... కాని,
మరొకరి గురించి నీవు పొగడటం చూసి ..
ఆ పొగడ్తల గురించి నీవు చెప్పిన విదానం చూసి.
ఆ నిమిషానా నీ లోని  ఆశర్యం చూసి ..
నా మనసు ముగబోఇంది .. చెలి
నిర్లిప్తంగా... శూన్యంగా ...ఆవేదనగా..?
మూగగా రోదించే మనసుకి..సమాదానం చెప్పుకోలేక
ఓదర్చేవారులేక..నిన్నే తలస్తూ....
నీ ధ్యనమ్ లోనే జీవిస్తున్న ప్రియా ...!