Monday, September 5, 2011

Saturday, September 3, 2011

Varanasi

Hi  ఫ్రెండ్స్  నేను లాస్ట్  మొంత్  వారణాసి వాళ్ళను  
మా తథా గారి ఆస్తికలు వర్క్ గురించి వాళ్ళను
ఆక్కడ  అంతా బురద  తప్ప యమ లేదు.
యందుకు వెల్లన  ఆనిపించింది.

Wednesday, August 3, 2011

rangeela-yaire

మరణం

హాయ్ హలో  ఫ్రెండ్స్  ఈ మొంత్  మా తాత  గారు చనిపోయారు .
 ఆపుడు కలిగింది నాకు ఈ సందాహం ...!!
మరణించాక... ఏం జరుగుతుంది?
మనం ఒక దేహాన్ని విడిచి ఆత్మగా మారిపోతామా?
మనల్ని సృష్టించిన సృష్టికర్తలో ఐక్యమవుతామా?
భౌతికమైన ఈ లోకం నుంచి
అలౌకికమైన లోకాల్లో విహరిస్తామా?
అసలు ఆత్మ అనేది ఉంటుందా?
స్వర్గం... నరకం... ఎంత నిజం? 
......................................?   

Wednesday, June 1, 2011

వంశ పారంపర్యం

"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.

Wednesday, May 4, 2011