Wednesday, November 16, 2011

Bus stand in kodad 13-November 2011 night 10.00-1.00 am

హమ్మ్  నాకు ఇంకా ఓపిక  లేదు .
నేను ఇంకా  ఉండలేను. 10  కి రావలసిన బస్సు 12 .30  ఆవుతుంది.
ఇంకా రాలేదు. 
ఏంటి ఆని చూస్తే  నందిగామ దగ్గర axreant  అంట  చివరికి 1 .15  కి వచ్చింది .
పెళ్లి లో యంతా ఎంజాయ్ చసానో now  ఆంతా విసిగిపోయాను . 
Time Is very valuable  but  waiting is very Hardly .....! 

Monday, November 14, 2011

Marriage in kodad 13-November 2011 night 8.00-10.00 pm

హాయ్  ఫ్రెండ్స్  నిన్న  నేను  కోదాడ  లో పెళ్లి  కి
వెళ్ళాను.  అక్కడ  మా ఫ్రెండ్స్  గోపి శ్రీకాంత్ & వాసవి పిన్ని వాళ్ళు
కలిసారు. చాల హ్యాపీ గా ఎంజాయ్  చేశాను.
కాని
రాత్రి 10  రావలసినా  బస్సు  1 కి  వచ్చింది.
yesterday  night  it 's   a  Good  Dream  In  My  Life 

 

Wednesday, November 2, 2011

హాయ్  ఫ్రెండ్స్  నాకు జాబు  మనయాలని వుంది . 
కారణము నా తోటి  మిత్రులు 
చాల బాధగా వుంది.  
కానీ  తప్పకుండ   మానివేస్తాను.
ఎప్పుడో  తెలియదు.......!  

Monday, October 24, 2011



అమ్మాయిలను అర్ధం చేసుకోవడం మహా కష్టం………..
 వాళ్ళ అందాన్ని పొగిడితే అబద్ధం ఆడుతున్నమంటారు,
 పొగడకపోతే సౌందర్య దృష్టి లేదంటారు.

 చెప్పినదానికల్లా ఒప్పుకుంటే డుడుభాసవన్న వెక్కిరిస్తారు,
 ... ఒప్పుకోకపోతే అర్ధం చేసుకునే మనసు లేదని నిందిస్తారు.

 చక్కగా తయరయతే పూలరంగడు అని చురకలేస్తారు,
 సింపుల్ గా వుంటే “తాతయ్యల టేస్ట్” అంటారు.

 ఎక్కువ మాట్లాడితే ’బోర్ ’అంటారు,
 మాట్లాడకపోతే ప్రేమ లేదంటారు.

 ముద్దు పెట్టుకుంటే జెంటిల్మెన్ వి కాదంటారు ,
 పెట్టుకోక పోతే మగాడివే కాదు పొమ్మంటారు.

 చెయ్యి పట్టుకోబోతే- అందుకోసమే కాసుకుని వున్నావంటారు,
 బుద్ధిగా కూర్చుంటే ముద్దపప్పు అంటారు.

 వేరే ఆడవాళ్ళ వయపు చూస్తే మగబుద్ధి అంటారు ,
 వాళ్ళు వేరే అబ్బాయిల వయపు చూస్తే ‘క్యాజువల్ లుక్ ’అంటారు .

 హే భగవాన్..…………..

Wednesday, October 5, 2011

హాయ్ ఫ్రెండ్స్  టుడే ఎందుకో నాకు చాల బాధగా వుంది.
రేపు దసరా పండగ  కానీ నన్ను పిలిచా వాళ్ళు ఎవరు లేరు .
కనీసం నాతో రెండు నిముషాలు ఫోన్ లో మాట్లాడ వాళ్ళు కోడా లేరు

ఈ జీవితం లో అందరు వున్నా కానీ ఎవరు లేరు . . . . .! 

Wednesday, September 21, 2011


Experience teaches slowly, and at the cost of mistakes - James A. Froude