Tuesday, January 17, 2012
Monday, December 26, 2011
Monday, November 21, 2011
HI friends lakdi ka pool lo Yesterday marriage
హాయ్ ఫ్రెండ్స్ నిన్న రాత్రి నేను మా శ్రీను బాబాయ్ కలసి లక్డికాపూల్ లో
పెళ్లి కి వెళ్ళాము. పెళ్లి చాల బాగుంది. మరియు అక్కడ Musical Troup చాలా
బాగా పాడారు. ఫుడ్ చాలాబాగా వుంది.
అక్కడ మా బాబాయ్ వాళ్ళ బందువులు కూడా కలిసారు వాళ్ళు చాలా బాగా
మాట్లాడారు. నాకు చాలా ఆనందంగా వుంది ఆ నిమిషం....
పెళ్లి కి వెళ్ళాము. పెళ్లి చాల బాగుంది. మరియు అక్కడ Musical Troup చాలా
బాగా పాడారు. ఫుడ్ చాలాబాగా వుంది.
అక్కడ మా బాబాయ్ వాళ్ళ బందువులు కూడా కలిసారు వాళ్ళు చాలా బాగా
మాట్లాడారు. నాకు చాలా ఆనందంగా వుంది ఆ నిమిషం....
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Thursday, November 17, 2011
Wednesday, November 16, 2011
Bus stand in kodad 13-November 2011 night 10.00-1.00 am
హమ్మ్ నాకు ఇంకా ఓపిక లేదు .
నేను ఇంకా ఉండలేను. 10 కి రావలసిన బస్సు 12 .30 ఆవుతుంది.
ఇంకా రాలేదు.
ఏంటి ఆని చూస్తే నందిగామ దగ్గర axreant అంట చివరికి 1 .15 కి వచ్చింది .
పెళ్లి లో యంతా ఎంజాయ్ చసానో now ఆంతా విసిగిపోయాను .
Time Is very valuable but waiting is very Hardly .....!
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Monday, November 14, 2011
Wednesday, November 2, 2011
హాయ్ ఫ్రెండ్స్ నాకు జాబు మనయాలని వుంది .
కారణము నా తోటి మిత్రులు
చాల బాధగా వుంది.
కానీ తప్పకుండ మానివేస్తాను.
ఎప్పుడో తెలియదు.......!
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Subscribe to:
Comments (Atom)




