Saturday, April 7, 2012

Hi tech city lo Rain

Hi tech city lo  Rain
ఇప్పుడు Hi tech city లో వర్షం పడుతుంది
ఈ టైం లో వేడి వేడి మేరపకయి బజ్జి లు తినాలి  ఆని వుంది
కానీ ఎక్కడ దొరకవు  ఇక్కడ Pizza, Bargar తప్ప యమ్ దొరకవు
యమ్ చస్తాం టైం బాడ్ ....!  
మరియు నాకు ఈ టైం లో రైన్ డాన్స్ చాయాలని వుంది ..
కానీ గర్ల్ ఫ్రెండ్ లేదు. మల్లి టైం బాడ్ ......!

Thursday, March 15, 2012

Nithya menon 

Hi  Friends Nithya is My Favorite actor 
పెళ్లి అంటే  నిత్య లాంటి అమ్మాయిని  చేసుకోవాలి.




Monday, January 30, 2012

wonders and world

హాయ్ ఫ్రెండ్స్  ఈ రోజు  నేను

wonders and world  ఆనే Blog ని Publish చేశాను. 
ఇదే ఆ BLOG Link 
http://wondersandworld.blogspot.com/
ఆది ఎలా వుందో చెప్పరా..?

Tuesday, January 17, 2012

Net center

హాయ్ ఫ్రెండ్స్ నిన్న నేను  మా హాస్టల్ కి దగ్గరాగా   వున్నా నెట్ సెంటర్ కి వెళ్ళను .
అక్కడ 1 hover  వున్నాను. బయటకి వచ్చి అక్కడ అన్న కి డబ్బులు ఈచ్చాను
కానీ అన్న ,అన్న వాళ్ళ నానా వాళ్ళు ఇద్దారు . కోడా డబ్బులు తీసుకోలేదు .
వాళ్ళు అన్నారు ఆపుడు . శ్రీను నిదగ్గర డబ్బుల వద్దు అన్నారు .
అందుకంటే  వాళ్ళు నాకు అంత పరిచయం .వాళ్ళకి నేను అంటే అంతా ఆబిమానం .

జీవితం లో CV Reddy  అన్న కి వాళ్ళ నానా గారిని  మరియు  అక్కడ టి  స్టాల్  Koti అన్న ని
యప్పుడు  మరచిపోలేను .

యప్పుడు నాకు ఒక ఆలోచన మనం పోతే  మన్ని మోయడాని కి  మన వాళ్ళు అంటూ కనీసం నాలుగురు వుండాలని. 

I like that Girl

హాయ్  ఫ్రెండ్స్  నిన్న నేను సికింద్రాబాద్ రైల్వే  స్టేషన్  లో vanny  ని కాలిసి 1  ఇయర్ ఆవుతుంది
తనని చూసి. మల్లి నిన్న చూసాను.
చాలా హ్యాపీ గా వుంది.
This is sweet memory in my life 

Monday, December 26, 2011

Monday, November 21, 2011

HI friends lakdi ka pool lo Yesterday marriage

హాయ్ ఫ్రెండ్స్   నిన్న రాత్రి నేను మా శ్రీను బాబాయ్  కలసి  లక్డికాపూల్  లో
పెళ్లి కి వెళ్ళాము. పెళ్లి చాల బాగుంది. మరియు అక్కడ  Musical  Troup చాలా
బాగా పాడారు. ఫుడ్  చాలాబాగా  వుంది.
అక్కడ మా బాబాయ్ వాళ్ళ బందువులు కూడా  కలిసారు  వాళ్ళు చాలా బాగా
మాట్లాడారు. నాకు చాలా ఆనందంగా వుంది  ఆ నిమిషం....