Friday, June 8, 2012
Saturday, May 19, 2012
నా నల్లగొండ పర్యటన
హాయ్ ఫ్రెండ్స్ హ్మం 16-05-12 నా నేను నల్లగొండ వెళ్ళాను.
నేను వెళ్ళింది న డ్రైవింగ్ లైసెన్సు పనిమీద కానీ అక్కడ గబ్బర్ సింగ్ మూవీ
చూసాను మూవీ చాలా బాగుంది . అక్కడ త్రాగే నిల్లు మాత్రం చాడా
చండలం గా వున్నవి . అక్కడ వాళ్ళు ఎలా త్రాగుతున్నారో ఏంటో ...
నేను ఒక రోజు త్రాగి నొందుకే న గొంతు పోయింది....!
అక్కడికి వల్లడం Train లో వెళ్ళాను . కానీ రావడం బస్సు లో వచ్చాను.
ఆలా సింగిల్ గ వెళ్లి రావడం లో కూడా ఎంజాయ్ వుంది .
మల్లి వెళ్ళాలని వుంది . అలా సోలో గా...!
ఎంత దూరమైన ఎక్కడికేనా....!
ఎందోకో ఏమో ఆ ఆనందం చప్పలేను
అలా ఎంజాయ్ చేస్తా తలుస్తుంది .....!
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Saturday, May 12, 2012
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో..
ఇదే జీవితం
ఒకే ఒక మాట:
మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం ..................
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
ప్రియతమా ప్రేమించకు ...
నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,
నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నా మదిలొని నీ ప్రేమ,
నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,
దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులోను ఆనందమే,
నీవు చెంతనున్నా ఇంత ప్రేమ కనిపించదేమో,
నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,
నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,
నీతో సమయాన్ని గడపాలన్న ఆలోచనలు,
నీ ప్రేమ దొరకకముందున్న నాప్రేమ అనంతం,
అసలు ప్రేమలో కాదు ఎదురుచూడటంలోనే ఆనందముంది,
ప్రేమ దోరకముందు ప్రేమ కనిపిస్తుంది,
కాని ప్రేమ దొరికిన తర్వాతా ప్రేమ మాయమవుతుంది,భాధ్యత ప్రారంభమవుతుంది.
అందుకే నన్ను ప్రేమించకు ప్రియతమా.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
You love me...You love me not.....
గడిచిపొతున్న గడియలన్ని జ్ఞాపకాల మాలలవుతున్నాయి,
నా మనసులొ ఒక్కొకటిగా గుచ్ఛుకుంటున్నాయి,
ఎగసిపడే కెరటంలా ప్రతిరోజు నిన్ను చేరుకుంటున్నాను,
నీరాశతో తిరిగి వెనక్కి వెళ్ళిపొతున్నాను,
నీ అంగీకారం దొరకక,
పంజరంలో ఉన్న పావురంలా ఉంది నా ప్రేమ.!
బయటకి రావాలని నీ మనసుని చేరాలని ఎదురుచూస్తుంది,
సరస్వతీ పుత్రికవైన నీకు,
నా చూపుల భాష తెలియటం లేదా..?
లేకపొతే ప్రేమలేక నీ మనసు శిలైపొయిందా.....?
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Sunday, April 29, 2012
మనకు ఇష్టమైన వాళ్ళకి మనం నచ్చం....
మనమంటే ఇష్టమైన వాళ్ళు మనకు నచ్చరు....
మనకు ఇష్టమైన వాళ్ళు, మనమంటే ఇష్టపడే
వాళ్ళు చాలా దూరంలో ఉంటారు....
మనకు ఇష్టమైన వాళ్ళు, మనమంటే ఇష్టపడే
వాళ్ళు దగ్గరన్నా అది చెప్పే దైర్యం లేక
దూరమైపోతారు....
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Monday, April 23, 2012
vellavaa o vennelalaa
నీ వెళ్లి పోవా ఈ గుండె నుంచి
ఓ గత జ్ఞాపకమై ....
కన్నీటి ధారవై కారిపోవా
నువ్వే నిండిన ఈ హృదయం వేరెవారికీ చోటే లేదని అంటోంది
నిద్దురలో నిన్నే కలలుకన్నా నా నయనం,,
ఎవరిని చూసిన నీవని చబుతోంది
నీ వెళ్లి పోవా ఈ గుండె నుంచి
కన్నీటి ధారవై కారిపోవా ఈ కళ్ళ నుంచి ..
ఇన్నాళ్లు నిన్నే తలచి పిలచిన ఈ పెదవే
నేడు మాటలు రాక మూగది అయిపోతోందే
నువ్వే లేవని తెలిశాక
నువ్వే రావని చెప్పక .,
నా మనసే నా మాట విననని అంటోంది
నా గుండెను శిలను చేసి
నా మనసును ఎడారిని చేసి
వెళ్ళావా.. ఓ వెన్నెలలా ఓ వసంతంలా...
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Subscribe to:
Comments (Atom)
