Tuesday, December 4, 2012

ఈ నా అంతు లేని కదా కి అంతం ఎప్పుడో ....?

తను అంటే నాకు  ఇస్టం  కాదు ప్రాణం లేక  పిచ్చి .
తనే  న జీవితం  అనుకున్నాను .తనని  ప్రేమిస్తున్నాను  ఎమో.
కానీ  తను  నన్ను మంచి మిత్రుడుగా  బావిస్తుంది .
నాకు చాలా స్వార్దం ఎప్పుడు తనతో నే వుండాలి .
తనతో నే మాట్లాడాలి  అనిపిస్తుంది ..!
నా ప్రేమ  గురించి  చెప్పి తన స్నేహం దూరం చేసుకోవాలా ..?
నేను తప్పు  చేస్తున్నాను  యమో...?
ప్రేమించడం తప్ప .
ఒక  స్నేహితురాలుని ప్రేమించ కూడదా .?
ప్రేమలో  స్నేహం  ఉండదా .?
స్నేహం  ప్రేమ కాకోడాడ ..!
నాకు  ఏం  చేయాలో  తోచడం  లేదు .
ఈ నా అంతు లేని కదా కి అంతం ఎప్పుడో ....?

Friday, November 30, 2012

loneliness life

నా పై అనంతమైన శూన్యం, అంతులేని ఆకాశం
పొద్దు పొడిచే సూర్యుడికి ఎదురుగా నుంచున్నా
నువ్వొక్కడివే అంటూ వెక్కిరిస్తూ, నాలోని ఒంటరితనం
తిరిగి చూస్తే నేనున్నా నీకు తోడు అంటూ నా నీడ
మనసులొని వెలితిని తుడిచేస్తూ, ఎదో ఒక తృప్తి
కాలం గడిచింది, ఎదురుగా ఉన్న సూర్యుడు నడినెత్తి చేరాడు
నా నేస్తం అన్న నా నీడ నాకు కనిపించలేదు
వెతికి చూస్తే కనుమరుగయ్యే రీతిలో నా క్రింద, తలవంచి చూడమంటూ
తిరిగి మనసులో ఒంటరినేమో అని తొనికిసలాడే, ఎదో ఒక అసంతృప్తి
కాలం గడిచింది, ప్రొద్దు వాలుతూ సూర్యుడు
తిరిగి నా తోడు, మసక మసకగా అంతరిస్తూ  నా నీడ
చిలిపి నవ్వులు నవ్వుతూ, నాలోని ఒంటరితనం

అప్పుడర్ధమయ్యింది  నా నిజమైన నేస్తం ఒంటరితనం
ఇప్పుడు నాలో అనంతమైన శూన్యం, అంతులేని ఆనందం ...

Wednesday, November 28, 2012

Nenjodu Cherthu: Yuvvh -- RRR

cheppalani vundi gonthu vippalani vundi

Danger Things

జ్ఞాపకాలు కత్తికంటే డేంజర్ కత్తి ఒక్కసారే గుచ్చుకుంటుంది..జ్ఞాపకాలు ప్రతిక్షనం గుండెళ్ళో గుచ్చుతూనే ఉంటుంది.
so please forget things...so all is well....  ---Srinivas Erukulla

Tuesday, November 27, 2012

మన దేశం లొ ప్రతి పది మంది అమ్మయి ల లొ ఆరుగురు కి అందం వుంది .. ప్రతి ఐదుగురు లొ నలుగురి కి తిక్క వుంది ... కాని లక్ష మంది లొ ఒక్కరి కే అణుకువ వుంది .. అంటే ఇక్కడ సొంత ఇల్లు కన్నా ... మంచి అమ్మయి దొరకడం కష్టం ... పని పాట లేని మా ఫ్రెండ్ చెప్పాడు ....
This Is True or False....? 

Monday, November 26, 2012