నా చావు నేను చస్తాను దయచేసి నన్ను వదిలయండి .....
Tuesday, January 8, 2013
Tuesday, January 1, 2013
కొత్త సంవత్సరము
కొత్త సంవత్సరము నాకు అలా ఏమి అనిపించలేదు .
ఎందుకో రోజు లానే చీకటి పడింది . రోజులానే నిద్రపోయాను 8.30 కి
రోజులానే నిద్ర లేచాను. నాకు తెలిసి కొత్త సంవత్సరము అంటే కొత్త బట్టలు
వేసుకోవడం కాదు .కావలిసినవి తినడం కాదు .
కొత్తగా ఆలోచించడం. కొత్త పద్దతులు అమలుపరచడం .
ఇది కొత్తదనాన్ని సుస్వాగతము చెప్పడం .
నైట్ టైం తిని, తిరగడం కాదు .

వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Friday, December 28, 2012
Saturday, December 22, 2012
Tuesday, December 18, 2012
నా తుది శ్వాశ ఉన్నతా వరకు మరువను ఈ స్నేహాన్ని
కల్మషం లేని మనసుని చూసా తొలిసారిగా
నేను కనుపాపలా వెంటాడే ఆ స్నేహం
కలత చెంద కూడదని
దేవుణ్ణి వెడుకుంటున్నాను ప్రతి క్షణం
నే కళ్ళు మూసుకుంటే అమ్మ లా
నా బాదలొ ఓదార్పులా
నా సంతోషం లో నవ్వులా
తన ప్రేమలో జీవంలా
చూసుకొనే ఆ స్నేహం గురించి
వర్ణించటానికి పదాలు లేవు,
ఆ స్నేహం కోసం ఎన్ని
జన్మలైనా పుట్టాలని ఉంది
చెరగని మమకారం ఈ జన్మలో
ఆ దేవుడు నాకిచ్చిన వరం నీ స్నేహం....
ఇంకా ఎన్ని జన్మలైనా దొరకని అదృష్టం నీ స్నేహం ...!
కలత చెంద కూడదని
దేవుణ్ణి వెడుకుంటున్నాను ప్రతి క్షణం
నే కళ్ళు మూసుకుంటే అమ్మ లా
నా బాదలొ ఓదార్పులా
నా సంతోషం లో నవ్వులా
తన ప్రేమలో జీవంలా
చూసుకొనే ఆ స్నేహం గురించి
వర్ణించటానికి పదాలు లేవు,
ఆ స్నేహం కోసం ఎన్ని
జన్మలైనా పుట్టాలని ఉంది
చెరగని మమకారం ఈ జన్మలో
ఆ దేవుడు నాకిచ్చిన వరం నీ స్నేహం....
ఇంకా ఎన్ని జన్మలైనా దొరకని అదృష్టం నీ స్నేహం ...!
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Monday, December 17, 2012
నాకే తెలియని విషయం
రెండే రెండు విషయాలు అనంతమైనవి.ఒకటి ఈ విశ్వం,రెండోది మానవుడు అని Albert Einstein చెప్పాడు .
కానీ నేను యమంటాను అంటే మూడోది నా ప్రేమ... దానిని చూపించలేము కదా అది ఎపుడు మనసులోనే వుంటుంది . అది చెపాలసిన వాళ్ళకి యప్పుడు చెప్తానో ......? నాకే తెలియదు ...!
కానీ నేను యమంటాను అంటే మూడోది నా ప్రేమ... దానిని చూపించలేము కదా అది ఎపుడు మనసులోనే వుంటుంది . అది చెపాలసిన వాళ్ళకి యప్పుడు చెప్తానో ......? నాకే తెలియదు ...!
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
ప్రేమ ఒక లెక్క లాంటిది. సంతోషం గుణకారం,దుఖం భాగహారం,స్నేహం కూడిక,శత్రుత్వం తీసివేత.
-- Yandamoori Veerendranath
-- Yandamoori Veerendranath
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Subscribe to:
Comments (Atom)