Sunday, February 10, 2013

ప్రేమించిన నాచిట్టి మనసుని గాయపరచావు
నీవని నామనసుకి ఎలాతెలుపను?

నీ నిరీక్షణలో జీవితాంతం నేను వేచివుండగలను
నా హృదయాన్ని వేచి ఉండమని ఎలాచెప్పను?

దూరమై నాకు నీవు ధుఃఖాన్ని మిగిల్చావు
ఆ భాధని నీకివ్వమని భగవంతుని ఎలాకోరను?

నీ రూపమే కనపడుతుంది చందమామలోను
చంద్రుని మబ్బులో దాగమని ఎలాచెప్పను?

కనుమరుగై నీవు నన్ను కలవర పరిచావు
నీ కంట కునుకు రానీయకని ఎవరికితెలుపను?

నీ ప్రేమే దక్కని నేను జీవించలేను
ఆరోజు  కోసం ఎదురు చుస్తున్నాను  ప్రియా ఇప్పటికీ

Thursday, January 24, 2013

ప్రపంచం అంతా గజిబిజిగ వుంది ఆరోజు నాకు ఇంకా గుర్తుంది. మదినిండా నీతలపులు
నీవు లేని నా ఊహ లేదు తుదిశ్వాస వరకు తోడువుంటాన్నావు
బరించడం కష్టంగా ఉంది కాని మర్చిపోవడం కూడా చాలా కష్టంగా వుంది
ఎదో ఒక అదృస్యి హస్తం నన్ను చంపేస్తోంది...
కాని నీజ్ఞాపకాల కక్ష్యలో నేను ఎదో అయిపోతున్నా వెన్ని
నీ మాటల గారడితో ఇచ్చిన మాటనే తప్పవు,
నేను లేని నీ చావు నాకు ఇక్కడ కనిపిస్తోంది
ఈ జన్మలో నువ్వు నాకు కనిపించకు
అందుకే మరో జన్మకొసం నీకు దూరంగా
వెల్లి పోతున్నా మిత్రమా
నాకు నుగుర్తుకొస్తే ఒక్క కన్న్నీటి బొట్టూ ను కూడా
వేష్టు చేయను ప్రియాతమా...?

నీ ఆనందాన్ని నేను చెడకోడతనా చెలి..!

కొన్ని ప్రయత్నిస్తే  సాదిస్తం .
కొన్ని ఎన్ని సార్లు ప్రయత్నించిన సాదించలేము.
కొన్ని దకించుకో  గాలుగుతం..
కానీ  కొన్ని దకించుకొలెము...
అందులో ముక్యంగా నివే ...చెలి.!
నిన్ను సాదించడం అంటే సూర్య చంద్రులు ఒకే
టైం లో రావడం లేక భూమి ఆకాశం కలవడం  లాంటిది ..!
నీవు లైఫ్ లో ఎక్కడ వున్నా ఆనందంగా వుండాలని . కోరుకుంటాను .

నా చావు కూడా నేను చావలేనా.

ఎందుకు వచ్చావు రా  న లైఫ్ లోకి...
ప్రతి  నిమిషం నరకం గా  వుంది ....
ఒకో సారి  అనిపిస్తుంది....
నాకు నేనే పిచ్చివాడిలా. అనిపిస్తున్నాను,  బయంవేస్తుంది .
నా  జీవితం లో ఎం జరుగుతుందో  నాకే తలియడం లేదు ..!
ఈ విషాదం  లో బతకాలి అని పించడం లేదు...
అ  చివరి రోజు  కోసం ఎదురు చూస్తున్నాను  చెలి .
నాకు తెలుసు చనిపోవటం తప్పు
కానీ బ్రతుకుతూ చావడం అంతకన్నా  పెద్ద తప్పు..!
కానీ  ఎ  రోజేనా ఎ నిమిశానేన నన్ను అర్ధం చేసుకుంటవేమో..
అని  నా ఎదురు  చూపు ......!
నేను సైకో ని కాదు నీ మీద వున్నా పిచ్చి నన్ను
అలా నడిపిస్తుంది ...!