Friday, February 22, 2013

My Cute Snowy

హాయ్ ఫ్రెండ్స్ దీని  పేరు  స్నోవి.
ఎలావుంది చూడటానికి  చాల క్యూట్ గ వుంది కదా .!
ఇది  మా  ఫ్రెండ్ వాళ్ళ Puppy
ఇది చూడటానికే  చాల క్యూట్ గ వుంటుంది .
కానీ  టచ్ చేస్తే కోరికేస్తుంది . చాలా  అల్లరి  చేస్తుంది .
పాపం  చిన్న పిల్ల  కదా దానికి మాత్రం ఎం  తెలుసు .

Sunday, February 10, 2013

ప్రేమించిన నాచిట్టి మనసుని గాయపరచావు
నీవని నామనసుకి ఎలాతెలుపను?

నీ నిరీక్షణలో జీవితాంతం నేను వేచివుండగలను
నా హృదయాన్ని వేచి ఉండమని ఎలాచెప్పను?

దూరమై నాకు నీవు ధుఃఖాన్ని మిగిల్చావు
ఆ భాధని నీకివ్వమని భగవంతుని ఎలాకోరను?

నీ రూపమే కనపడుతుంది చందమామలోను
చంద్రుని మబ్బులో దాగమని ఎలాచెప్పను?

కనుమరుగై నీవు నన్ను కలవర పరిచావు
నీ కంట కునుకు రానీయకని ఎవరికితెలుపను?

నీ ప్రేమే దక్కని నేను జీవించలేను
ఆరోజు  కోసం ఎదురు చుస్తున్నాను  ప్రియా ఇప్పటికీ

Thursday, January 24, 2013

ప్రపంచం అంతా గజిబిజిగ వుంది ఆరోజు నాకు ఇంకా గుర్తుంది. మదినిండా నీతలపులు
నీవు లేని నా ఊహ లేదు తుదిశ్వాస వరకు తోడువుంటాన్నావు
బరించడం కష్టంగా ఉంది కాని మర్చిపోవడం కూడా చాలా కష్టంగా వుంది
ఎదో ఒక అదృస్యి హస్తం నన్ను చంపేస్తోంది...
కాని నీజ్ఞాపకాల కక్ష్యలో నేను ఎదో అయిపోతున్నా వెన్ని
నీ మాటల గారడితో ఇచ్చిన మాటనే తప్పవు,
నేను లేని నీ చావు నాకు ఇక్కడ కనిపిస్తోంది
ఈ జన్మలో నువ్వు నాకు కనిపించకు
అందుకే మరో జన్మకొసం నీకు దూరంగా
వెల్లి పోతున్నా మిత్రమా
నాకు నుగుర్తుకొస్తే ఒక్క కన్న్నీటి బొట్టూ ను కూడా
వేష్టు చేయను ప్రియాతమా...?

నీ ఆనందాన్ని నేను చెడకోడతనా చెలి..!

కొన్ని ప్రయత్నిస్తే  సాదిస్తం .
కొన్ని ఎన్ని సార్లు ప్రయత్నించిన సాదించలేము.
కొన్ని దకించుకో  గాలుగుతం..
కానీ  కొన్ని దకించుకొలెము...
అందులో ముక్యంగా నివే ...చెలి.!
నిన్ను సాదించడం అంటే సూర్య చంద్రులు ఒకే
టైం లో రావడం లేక భూమి ఆకాశం కలవడం  లాంటిది ..!
నీవు లైఫ్ లో ఎక్కడ వున్నా ఆనందంగా వుండాలని . కోరుకుంటాను .