Wednesday, April 3, 2013

ఆశ పడటం లో తప్పు లేదు. ప్రతి ఒక్కరు ఆశను పెంచుకోవాలి . ఆశ లేనిదే ఏ ప్రపంచం లేదని గుర్తించాలి .
- సద్గురు జగ్గి వాసుదేవ్.

అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు

ప్రేమ బాధగా మారడం అంటే ఇదే కాబోలు

నేను లేవని తెలిసిన క్షణం కాలమాగిపోలేదు..
ప్రపంచమూ స్థంభించిపోలేదు.... కాని,
మరొకరి గురించి నీవు పొగడటం చూసి ..
ఆ పొగడ్తల గురించి నీవు చెప్పిన విదానం చూసి.
ఆ నిమిషానా నీ లోని  ఆశర్యం చూసి ..
నా మనసు ముగబోఇంది .. చెలి
నిర్లిప్తంగా... శూన్యంగా ...ఆవేదనగా..?
మూగగా రోదించే మనసుకి..సమాదానం చెప్పుకోలేక
ఓదర్చేవారులేక..నిన్నే తలస్తూ....
నీ ధ్యనమ్ లోనే జీవిస్తున్న ప్రియా ...!

Friday, March 22, 2013

మనసు నలిగితే నలత ...!
మనవు  నలిగితే కలత ....!!

Saturday, March 2, 2013

మనసులోని మాటలు పాటగా దాల్చిన పదాలు

పోనీ పోతే పోనీ ....
పోనీ....  పోతే పోనీ .... 
మనసు మరీ పోనీ .. మమత మాసిపోని ...
గురుతు చెరిగి పోనీ ..  గుండె రగలి  పోనీ ...
పొనీఈ  పోతే పొనీ ... పోనీ పోతే పోనీ ....

ప్రేమించి  ఒడవు  ని తప్పుకాదు.
అది జివితని కి తుది  మొదలుకాదు .   -- 2॥
ప్రేమించగల  నిండు మనసున్న చాలు .
అది  పంచేందుకు యందరోకలరు .  -- 2॥

పోనీ పోతే పోనీ ....
పోనీ....  పోతే పోనీ ....
మనసు మరీ పోనీ .. మమత మాసిపోని ...
గురుతు చెరిగి పోనీ ..  గుండె రగలి  పోనీ ...
పొనీఈ  పోతే పొనీ ... పోనీ పోతే పోనీ ....!

Friday, February 22, 2013

My Cute Snowy

హాయ్ ఫ్రెండ్స్ దీని  పేరు  స్నోవి.
ఎలావుంది చూడటానికి  చాల క్యూట్ గ వుంది కదా .!
ఇది  మా  ఫ్రెండ్ వాళ్ళ Puppy
ఇది చూడటానికే  చాల క్యూట్ గ వుంటుంది .
కానీ  టచ్ చేస్తే కోరికేస్తుంది . చాలా  అల్లరి  చేస్తుంది .
పాపం  చిన్న పిల్ల  కదా దానికి మాత్రం ఎం  తెలుసు .