అనుమానం ప్రవేశించే ద్వారం నుండే, ప్రేమ బైటకి వెళ్లిపోతుంది. -- Thomas Fuller
Saturday, June 8, 2013
Monday, June 3, 2013
“Its Beautiful Place To Enjoy The Cool Breeze......”
Good picturesque location. in Gandipet lake provides a fantastic experience early mornings. It is quiet and pleasant. The scenic evenings are also beautiful..
good place to be for a walk or a family picnic
Gandipet is lake is about 35 kms from My Home area.
I visiting in March, so the water level had receded. so June end or rainy season visiting is very best.
and that to AfterNoon,Had Excellent Lunch in " MaAhesh cc " In near
Gandipet lake MaAhesh cc also Looking very Nice.
Visited Time 2 June2013

|
|||
|
|||
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Tuesday, May 28, 2013
Are you in love
హాయ్ ఫ్రెండ్స్ మీరు ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఓ చిన్న టెస్ట్ ఈ తొమ్మిది లక్షణాలు మీలో ఉంటే మీరు ప్రేమలో పడినట్లే.
* మరి ప్రేమలో పడ్డారా .! All the best. అండి..!
ఇది చదివినా ప్రతి ఒక్కరూ ప్రేమలో గెలిచి సొంతొషంగా ఉండాలి అని మనస్పూర్తిగా గా కోరుకుంటున్నాను .
- తొమ్మిది :- అర్ధరాత్రి కూడా మీ చేతుల్లో ఫోన్ వుంటుంది .. ఎప్పుడు పడుకుంటారో మీకే తెలియదు.
- ఎనిమిది :- వాళ్ళు పక్కన వున్నపుడు చాల నిమ్మాదిగా నడుస్తారు . వాళ్ళతో మాట్లాడుతున్నపుడు. కాస్తా సిగ్గుగా వుంటారు.
- ఏడూ :- వాళ్ళు ఎదురుగా వుంటే మీకు ఇంకా ఎవరూ కనిపించరూ.
- ఆరు :- వాళ్ళు కనిపించగానే మీ ముఖం వెలిగిపోతుంది.
- నాలుగు :- వాళ్ళ కోసం ఏదయినా చేయడానికి సిద్దపడుతారు.
- మూడు :- ఇవి చాడువుతునపుడు మీ మనసులో వాళ్ళు మెదులుతూ వుంటారు . (మెదిలరా.. !)
- రెండు :- ఫైన చెప్పిన లక్షణాలున్నీ మీలో వున్నాయో లేదో అని ఆలోచిస్తుంటారు .
- అతడు/ఆమె ధ్యాసలో వున్నా మీరు ఫై వరుస క్రమంలో 5th number లేదన్న విషయన్ని కూడా గుర్తులేద.
- ఒకటి :- ఇప్పుడు ఈ విషయాన్నీ చెక్ చేసుకోడానికి ఒక్క సారి ఫైకి వెళ్తారు. నిజమే అనిపించి ,
- మే ముకంలో ముసి ముసి నవ్వులు విరుస్తాయి.
* మరి ప్రేమలో పడ్డారా .! All the best. అండి..!
ఇది చదివినా ప్రతి ఒక్కరూ ప్రేమలో గెలిచి సొంతొషంగా ఉండాలి అని మనస్పూర్తిగా గా కోరుకుంటున్నాను .
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Saturday, May 18, 2013
Saturday, May 4, 2013
నీను వీడను నీడను నేను ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది ..
నిజంగా కొందర్ని వీడి ఉండలేము ..
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Monday, April 29, 2013
Beautiful Landmark of Banjara Hills !!
Fantastic temple.... It's really a nice place
After so many occassions I crossed the temple, I chose to go on a sunny evening (tiles are hot during evening inside the temple). The temple is built with sand stone which itself gives a feeling of a tree.
Being from south part of India, I find the statues inside the main temple to be diferrent and some drawings have been made. It gave me a different feeling. The ambience, cleanliness, etc are all nice inside the temple.
We get a good feeling i the temple, where we can sit some time and spend the time calmly before we come out of the temple.
One small thing the 'Khaja/kaja' prasadm sold (Rs.30/60)inside there is also nice to have after dharshan.
Visited April 28 2013

Saturday, April 20, 2013
మరచి పోవడం ఒక వరం అయితే ఎంత బాగుంటుందో
నీవు దూరం అయిన క్షనం నుంచి నా మనసు
నాతో చేస్తున్న పోరాటం నీమనసుకు చేరాలని నిన్నే
తలస్తు రాత్రి ని కాలరాత్రిలా నన్ను నేను కోల్ఫోతున్న
క్షనాలను ఎన్నన్ని లెక్కబెట్టు కోను
ఎందుకు నాలో నాకు తెలియని ఆరాటం
నా బాధను తెలుసుకున్న దానివితే
నాకు దూరం ఎలా అవుతావు కాలేవు కదా .
నీకు దగ్గరౌదామన్న ప్రతిసారి మనం విడిపోయిన క్షనాలు గుర్తుకొచ్చి
నీ ఆనందానికి నేను అడ్డు కాకూడదని నన్ను నేనూ శిక్షించుకొంటూ
నానో నేను ఎంత నలిగిపోతున్నానో తెలుసా
తెలుసుకోవలనుకుంటే నాకు దూరం కావు కాలేవు,
నోకోసం ఎవరో .. ఏవరికోసమో నీవు
రాసుకున్న పదాలు నన్ను గుండెళ్ళో గుచ్చే కత్తుల్లా
ఎంత భాదపెడుతున్నాయో నీకేం తెల్సు లే ప్రియా

నీకు చెప్పాలనుకున్నా వినేందుకు సిద్దంగాలేవు
ఎందుకంటే నావిషయం లో నీ మనస్సు విరిగిందికదా.!
నీ జీవితం లో నీ బాధలు నాతో చేపుకునే దానివి.
నీ విషయాలు అన్ని నాతో పంచుకున్నావు అన్నవే ,
నీ గురించి నాకు తెలిసినంతగా ఎవరి కి తెలియదు అన్నవే .
మనసులో అన్ని మాటలు చెప్పుకున్నాం
గుర్తుందా ప్రియా ఆరోజులు మల్లీ వస్తాయా..!
అయినా నీమనస్సులో
నేను లేను కదా
ఇప్ప్డుడు నిన్ను తలచుకొని
ఆరోజుకు గుర్తుకు తెచ్చుకొని భాద పడటం తప్ప..
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Subscribe to:
Posts (Atom)