Thursday, December 10, 2015

అమ్మాయిలు సముద్రం లాంటి వాళ్ళు, వెళ్లి నిల్చుంటే కళ్ళు తాడుపుతారు, అల అని తేడా చేస్తే, సునామిల ల వచ్చి లకేల్తారు. తోలు తీస్తారు.  అందుకే అమ్మాయిలకు సునామికు దూరంగా వుండాలి.
గ్రహణం పడితే వదిలిపెడుతుందేమో కానీ గర్ల్ఫ్రెండ్ పట్టుకుంటే జీవితాంతం వదిలి పెట్టదు.

Monday, December 7, 2015

పాల సముద్రం చిలికినట్టుగా, రాధాకృష్ణులు అడినట్టుగా.. తందాన తందాన దేవనందన తందాన..
ఉప్మా పెసరట్టు కలిసిన్నట్టుగా, పచ్చని పెరు వుగినట్టుగా.. తందాన తందాన దేవనందన తందాన..
గల్లున మేగం మెరిసినట్టుగా, పులా వర్షం కురిసిన్నాటుగా.. తందాన తందాన దేవనందన తందాన..
సత్యబామ లోని దర్పం వుంది రంబ ఊర్వసి అందం వుంది.

Saturday, October 3, 2015

నువ్వు ఏమవ్వాలని ఆశ పడుతున్నావు అని నన్ను అడిగితే
నేను నీ శ్వాసగా అవ్వాలని ఆశ పడతాను
ఎందుకో తెలుసా?
నువ్వు నన్ను మరిచినా శ్వాసించడం మరచిపోవుగా అందుకని…… (dedicated to my lovely)

Friday, September 4, 2015

కష్టాలు వచ్చిన సుఖాలు వచ్చిన మనం ఎప్పుడు ఎలా నడుచుకోవాలో చెబుతుంది రామాయణం .
కానీ నిజానికి మనం ఎలా నడుచుకున్తున్నమో వెల్లడించి చూపిస్తుంది భారతం .
ఎలా నడుచుకున్నప్పుడికి తప్పు తెలుసుకొని భక్తితో భగావతుడిని ఆశ్రయీస్తే దుఖంన్ని తరించ వచ్చునని చెప్పేది భాగవతం 

Tuesday, June 16, 2015

మ ఇంట్లో చిన్న గొడవ మా తమ్ముడు గురించి, ఏదో ఒక విషయం నా మీద తప్పుగా చెప్పాడు అన్న కోపంలో ఆ గొడవలో ఆవేశం లో వాడి మీద చేయి చేసుకున్న. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. చాల తప్పు చేశాను. ఆవేశం లో కొట్టను. నేను అనుకునే వాడిని నేను తిట్టగాలుగుతను. లేక అవసరం అయితే కోట్టగాలుగు తను అని. కానీ నేను ఎప్పుడు ఎవరి మీద చేయి చేసుకోలేదు. అలా కొట్టడం న తప్పే, వాడికి చాల అహంకారం కొంచం పొగరు కూడా, వాడు తప్పు చేసాడు. అందుకే కొట్టాను. కానీ వాడి కళ్ళలో బాధ చూసాక తెలిసింది. నేను వాడిని ఎంత బాధ పెట్టానో. వాడు ఏడుస్తూ మాట్లాడాడు. నన్ను కొట్టకు అని. ఆ రాత్రి అంత వాడి ఏడుపే గుర్తోచింది. ఇది జరిగి రెండు రోజులు అవుతుంది. కానీ ఇప్పటికి వాడితో మాట్లాడాలి అంటే నాకు ఎలానో వుంది.