sreenivas erukulla
It's my life But i hate my life - நான் எப்போது இந்த உலகத்தைப் பார்ப்பேன்?
Pages
Home
My favorite verse
My Tube
My site's
Friday, March 22, 2013
మనసు నలిగితే నలత ...!
మనవు నలిగితే కలత ....!!
Saturday, March 2, 2013
మనసులోని మాటలు పాటగా దాల్చిన పదాలు
పోనీ పోతే పోనీ ....
పోనీ.... పోతే పోనీ ....
మనసు మరీ పోనీ .. మమత మాసిపోని ...
గురుతు చెరిగి పోనీ .. గుండె రగలి పోనీ ...
పొనీఈ పోతే పొనీ ... పోనీ పోతే పోనీ ....
ప్రేమించి ఒడవు ని తప్పుకాదు.
అది జివితని కి తుది మొదలుకాదు . -- 2॥
ప్రేమించగల నిండు మనసున్న చాలు .
అది పంచేందుకు యందరోకలరు . -- 2॥
పోనీ పోతే పోనీ ....
పోనీ.... పోతే పోనీ ....
మనసు మరీ పోనీ .. మమత మాసిపోని ...
గురుతు చెరిగి పోనీ .. గుండె రగలి పోనీ ...
పొనీఈ పోతే పొనీ ... పోనీ పోతే పోనీ ....!
Friday, February 22, 2013
My Cute Snowy
హాయ్ ఫ్రెండ్స్ దీని పేరు స్నోవి.
ఎలావుంది చూడటానికి చాల క్యూట్ గ వుంది కదా .!
ఇది మా ఫ్రెండ్ వాళ్ళ Puppy
ఇది చూడటానికే చాల క్యూట్ గ వుంటుంది .
కానీ టచ్ చేస్తే కోరికేస్తుంది . చాలా అల్లరి చేస్తుంది .
పాపం చిన్న పిల్ల కదా దానికి మాత్రం ఎం తెలుసు .
Friday, February 15, 2013
enno enno
nuvvu nenu prema-Preminche Premavaa
Sunday, February 10, 2013
ప్రేమించిన నాచిట్టి మనసుని గాయపరచావు
నీవని నామనసుకి ఎలాతెలుపను?
నీ నిరీక్షణలో జీవితాంతం నేను వేచివుండగలను
నా హృదయాన్ని వేచి ఉండమని ఎలాచెప్పను?
దూరమై నాకు నీవు ధుఃఖాన్ని మిగిల్చావు
ఆ భాధని నీకివ్వమని భగవంతుని ఎలాకోరను?
నీ రూపమే కనపడుతుంది చందమామలోను
చంద్రుని మబ్బులో దాగమని ఎలాచెప్పను?
కనుమరుగై నీవు నన్ను కలవర పరిచావు
నీ కంట కునుకు రానీయకని ఎవరికితెలుపను?
నీ ప్రేమే దక్కని నేను జీవించలేను
ఆరోజు కోసం ఎదురు చుస్తున్నాను ప్రియా ఇప్పటికీ
Tuesday, February 5, 2013
yama Doopu ( Upendra / nEnu ) - barivOlu
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)