Saturday, June 8, 2013

వి డు ద ల.. వి డు ద ల..

వి డు ద ల.. వి డు ద ల..
వి డు ద ల విడుదల.. వి డు ద ల విడుదల..!
వి డు ద ల విడుదల.. వి డు ద ల విడుదల..!!
కళ్ళగ్గంతలు కట్టద్దోయ్ కళ్ళను సైతం నమ్మద్దోయ్
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగూరా మీసం ఉంటే గురజాడా
వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా
మన బతుకే బరువనకోయ్ - భయమొద్దులే
మనసుకు తెరలెందుకోయ్ - గురి ఉందిలే
తుది గెలుపు అదేలే ఏహేహేహేహే...
వి డు ద ల విడుదల.. వి డు ద ల విడుదల..!
వి డు ద ల విడుదల.. వి డు ద ల విడుదల..!!

వి డు ద ల.. అంటే  ఎంత హాయిగా  వుంటుందో ..  వి డు ద ల.. అనే  పదం లోనే అనదం  వుంది . 
నాకు కూడా  నాజీవితం  లో  వి డు ద ల.. వుంది . 
నేను  ప్రేమించాను . ఒక  అమ్మయిని (వన్ సైడ్ ) ప్రేమించడం లో  వున్నా అనదం  కన్నా ,
ఆ ప్రేమ విపలం  అయినా తరువాతే  ఎక్కువ అనదం గా వున్నాను.  
ప్రేమ లో వున్నపుడు ఎన్నో  బాధలు . అంటే ఆనందాలు  కూడా వున్నాయి  అనుకొండి. 
ఆ బాధలు  ఏంటంటే (ఆశ , కోరిక , స్వార్ధం, జలసి , బాధ , కష్టం . )
ఈదే  విషయం  నా స్నేహితులు నాకు  ఎపుడో  చెపారు. 
కానీ మనం అప్పుడు వినం కదా. ఎందుకంటే  ప్రేమలో వున్నాం  కదా. 
మళ్ళి  అదే  విషయం  నేను  ఇపుడు చెప్తున్నాను.  ఇప్పుడు  ప్రేమలో లేము కదా!
ఎందుకంటే మనకి  తన  గురించి  బాధలు లేవు. ఏ బాధ్యతలు లేవు.  (ఇది కేవలం కల్పితం  మాత్రమే)

మన  అనదం , మనది  మన కష్టం మనది... 
So friends don't  do this one's side love..!


0 వ్యాఖ్యలు:

Post a Comment