Wednesday, April 3, 2013

నేస్తమా నిన్ను ప్రశ్నించా గలనా ...!

ప్రియా నిన్ను  తలవకుండా నిమిషం  అయినా  వుండాలి అనుకున్నాను .
కానీ  నువ్వు  వేలివేసిన మనస్సు  నాకన్నా  ముందే  నిన్ను తలచుకుంటుంది .

నీ పేరును  అయినా మరచిపోవాలని పెదవిని మౌనంతో బంధిస్తే, కానీ
నువ్వు  నిందించిన  హృదయం నీ ఊసులని గుండె చప్పుడుగా మార్చుకుంది.

నువ్వు దూరం అయ్యావని కన్నీటికి,తెలిసిన,నీ జ్ఞాపకాలని
కమ్మని కవితలుగా కనుపాప నాకు అందించింది ప్రియా..!

నీ స్నేహంలో పొందిన  ఆనందం కన్నా
నీ ప్రేమ నాకు స్వంతం కాదనే నిజం అనుక్షణం దహిస్తున్నది ,

నేస్తం నిన్ను ప్రశ్నించే ధైర్యం చాలక అనుదినం నాకు
నేను దూరమవుతూ బ్రతుకుతున్నప్రియా...!

ఆశ పడటం లో తప్పు లేదు. ప్రతి ఒక్కరు ఆశను పెంచుకోవాలి . ఆశ లేనిదే ఏ ప్రపంచం లేదని గుర్తించాలి .
- సద్గురు జగ్గి వాసుదేవ్.

అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు

ప్రేమ బాధగా మారడం అంటే ఇదే కాబోలు

నేను లేవని తెలిసిన క్షణం కాలమాగిపోలేదు..
ప్రపంచమూ స్థంభించిపోలేదు.... కాని,
మరొకరి గురించి నీవు పొగడటం చూసి ..
ఆ పొగడ్తల గురించి నీవు చెప్పిన విదానం చూసి.
ఆ నిమిషానా నీ లోని  ఆశర్యం చూసి ..
నా మనసు ముగబోఇంది .. చెలి
నిర్లిప్తంగా... శూన్యంగా ...ఆవేదనగా..?
మూగగా రోదించే మనసుకి..సమాదానం చెప్పుకోలేక
ఓదర్చేవారులేక..నిన్నే తలస్తూ....
నీ ధ్యనమ్ లోనే జీవిస్తున్న ప్రియా ...!

Friday, March 22, 2013

మనసు నలిగితే నలత ...!
మనవు  నలిగితే కలత ....!!

Saturday, March 2, 2013

మనసులోని మాటలు పాటగా దాల్చిన పదాలు

పోనీ పోతే పోనీ ....
పోనీ....  పోతే పోనీ .... 
మనసు మరీ పోనీ .. మమత మాసిపోని ...
గురుతు చెరిగి పోనీ ..  గుండె రగలి  పోనీ ...
పొనీఈ  పోతే పొనీ ... పోనీ పోతే పోనీ ....

ప్రేమించి  ఒడవు  ని తప్పుకాదు.
అది జివితని కి తుది  మొదలుకాదు .   -- 2॥
ప్రేమించగల  నిండు మనసున్న చాలు .
అది  పంచేందుకు యందరోకలరు .  -- 2॥

పోనీ పోతే పోనీ ....
పోనీ....  పోతే పోనీ ....
మనసు మరీ పోనీ .. మమత మాసిపోని ...
గురుతు చెరిగి పోనీ ..  గుండె రగలి  పోనీ ...
పొనీఈ  పోతే పొనీ ... పోనీ పోతే పోనీ ....!