Saturday, November 24, 2012

నాకు బాధ కలిగినా సన్నివేషం .

హాయ్ ఫ్రెండ్స్  నిన్న  SR NAGAR  రోడ్  లో వస్తుండగా .
ట్రాఫిక్  లో ఒక పెద్దయినా వచ్చి  దన్నం  పెడుతున్నాడు . ఎంటో  నాకు అర్ధంకాక  నా జేబు లో  వున్నా  చిల్లరా  తీసి  ఇచ్చాను . తను  వెంటనే  రెండు  రూపాయలు   కాదు .  పది  రూపాయలు  అన్నాడు . నాకు కోపం వచ్చింది . నేను వెంటనే  అడుక్కోవడం   కూడా డిమాండ్  అని  అన్నాను . తను  అప్పుడు  నేను  అడుక్కోవడం   లేదు . తన చేతిలో  వున్నా  (ear pads) చెవి మెత్తలు తీసి  చూపించాడు... నేను  వీటిని  అమ్ముకుంటున్నాను . అని చెప్పాడు .

అప్పుడు నామీద  నాకే హాసహాయం , విరక్తి  గా  అనిపించింది . చి ఛి ... నేను పిచ్చి  వాడిలా  ప్రవర్తించన అని చాలా  బాధవేసింది ..

మనకన్నా  పేదవారిని  చూసి  గార్వుపదకోడదు . మనకన్నా దానవంతులిని  చూసి  బాదపదకోడదు ...
మరణించిన  తరువాతా  అందరు సామానులే .. అందరికి  సమానం  మరణం..
దానికి  పేదవారు   ధనవంతులు  అని. తేడా  లేదు .. అది  ఎవరికయినా  తప్పదు . దాని నుండి  ఎవరు  తపించుకోలేము ..

0 వ్యాఖ్యలు:

Post a Comment