Monday, November 26, 2012

Small change in my life


హాయ్  ఫ్రెండ్స్  జీవితం  చాల చిన్నది  అనుకుంటాను. వెన్ని ని  మరచిపోవాలంటే  కష్టం గ వుండేది
ఒక్కపుడు. కాని  చాల కాలం  తరువాతా మళ్ళి నా  లైఫే  లోకి  మరో కొత్త  అమ్మాయి  వచ్చింది .
తనని చూడగానే  అనిపించిది.
తనతో వుండాలి  అని  తనతో  మాట్లాడాలి అని  వుండేది .
తను నాకు చాలా రోజులనుండి  తెలుసు  కానీ తను 2 months  back నాతో మాట్లాడింది .
ఆరోజు  నుండి ప్రతి రోజు  నాతో మాట్లాడుతుంది .
తన  పేరు సమయం వచిన్నపుడు  చెప్తాను.
కానీ  తను నాతో  మాట్లాడుతుంటే  నాకు మంచి  మ్యూజిక్  విన్తున్నాటు గా  వుంటుంది .
అంతా  హ్యాపీ  గా వుంటుంది.
so i miss you that girl
ఎందుకంటే  రోజు అంతా తనని  చుదలేనుకాధ ... -:)

తనతో  మాట్లాడుతే  sugar less copy తాగా వచ్చు. ఎందుకంటే  తన మాటలు  అంతా  స్వీట్  గా  వుంటుంది .
తను  నాకు ఒక సంవత్సరం నుండి తలుసు.  తను ప్రస్తుతం  నాతో చాల చనువుగా  మాట్లాడుతుంది .
తన సంగతులు  అన్ని  నాకు చప్తుంది.
కాని  ఆ చనువుని  ఆడమ్  పెట్టుకొని తనకి నా ప్రేమ  విషయం చెపుతే బాగుండదు కదా ..!

కానీ  నాకు ఎం  చేయాలో  అర్ధం  కావడం లేదు.  తను నాపక్కన  వుంటే  నా  లైఫ్  అంతా హ్యాపీ గా  వుంటాను .
నాకు తను కావాలి . కాని 
తను నన్ను ఒక  ఫ్రెండ్ లా  చూస్తుంది.....!

నా  ప్రేమ  తనకి  ఎలా  చెప్పాలో  తలియడం లేదు . నాకు  మీరిన సహాయం  చేయరా......!


Saturday, November 24, 2012

నాకు బాధ కలిగినా సన్నివేషం .

హాయ్ ఫ్రెండ్స్  నిన్న  SR NAGAR  రోడ్  లో వస్తుండగా .
ట్రాఫిక్  లో ఒక పెద్దయినా వచ్చి  దన్నం  పెడుతున్నాడు . ఎంటో  నాకు అర్ధంకాక  నా జేబు లో  వున్నా  చిల్లరా  తీసి  ఇచ్చాను . తను  వెంటనే  రెండు  రూపాయలు   కాదు .  పది  రూపాయలు  అన్నాడు . నాకు కోపం వచ్చింది . నేను వెంటనే  అడుక్కోవడం   కూడా డిమాండ్  అని  అన్నాను . తను  అప్పుడు  నేను  అడుక్కోవడం   లేదు . తన చేతిలో  వున్నా  (ear pads) చెవి మెత్తలు తీసి  చూపించాడు... నేను  వీటిని  అమ్ముకుంటున్నాను . అని చెప్పాడు .

అప్పుడు నామీద  నాకే హాసహాయం , విరక్తి  గా  అనిపించింది . చి ఛి ... నేను పిచ్చి  వాడిలా  ప్రవర్తించన అని చాలా  బాధవేసింది ..

మనకన్నా  పేదవారిని  చూసి  గార్వుపదకోడదు . మనకన్నా దానవంతులిని  చూసి  బాదపదకోడదు ...
మరణించిన  తరువాతా  అందరు సామానులే .. అందరికి  సమానం  మరణం..
దానికి  పేదవారు   ధనవంతులు  అని. తేడా  లేదు .. అది  ఎవరికయినా  తప్పదు . దాని నుండి  ఎవరు  తపించుకోలేము ..

Monday, November 12, 2012

 ప్రశాంతమైన మనస్సు బాగా పనిచేసే బుద్ది కన్నా బాగా ఆలోచిన్చాగలదు..
                                                                                     -- శ్రీనివాస్ 

Friday, October 12, 2012

This is My Home Photos


హాయ్  ఫ్రెండ్స్  మై ఇల్లు  ఫొటోస్
https://plus.google.com/photos/102739170359506972934/albums/5792329583229621073?authkey=CPSMupPwudvxdw
విమర్శలకు భయపడకు,ఎదురుగాలిలోనే గాలిపటం పైకిలేస్తుంది
Alexander Fleming

Tuesday, October 9, 2012

నమ్మకం

జ్ఞానం, ధనం, శక్తి, శ్రమ మరియు నమ్మకం అందరూ మంచిమిత్రులు.....
కలిసి ఆనందంగా ఉందామనుకున్నారు కానీ కాలం కలసిరాక విడిపోవలసి వచ్చింది....
ఎవరు ఎక్కడికి వెళ్ళి ఉండాలో అని చర్చించుకుంటూ.....
జ్ఞానం:- నేను విద్యాలయాల్లో, మందిరాల్లో, మసీదు, చర్చి, గురుద్వార్ లాంటి చోట్ల తలదాచుకుని నా దరిచేరిన వారికి నేను తగిన విధంగా దక్కుతానంది.
ధనం:- నేను మహల్లో, ఆస్తిపరుల ఖజానాల్లో దాకుంటానని చెప్పింది.
శక్తి:-ఆరోగ్యం మరియు సమతుల్యమైన ఆహారాన్ని నేను ఆశ్రయిస్తానన్నది.
శ్రమ:- సోమరితనంవీడి పట్టుదలతో సాధించాలని అనుకునే వారి దగ్గర వారాలు గడిపేస్తూ బ్రతుకుతానన్నది.
నమ్మకం మాత్రం మౌనంగా శూన్యంలోకి చూస్తుంటే జ్ఞానం మరియు ధనం అదేం నీవు ఎక్కడికి వెళతావో చెప్పవేం అనడిగిన దానికి ఒక ధీర్ఘశ్వాస తీసుకుని నిదానంగా ఇలా అన్నది........ 
"నేను ఒక్కసారి వెళ్ళిపోయానంటే ఇంక తిరిగిరాను".